కేటగిరీలు

ఖుర్ఆన్ గురించి వివిధ ముఖ్యాంశాలు

ఈ వ్యాసంలో ఖుర్ఆన్ గురించిన అనేక ముఖ్యాంశాలు ప్రస్తావించబడినాయి: ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకతలు, ఖుర్ఆన్ యొక్క శుభాలు, ఖుర్ఆన్ పఠనం, వినడం గురించిన ధర్మాదేశాలు మరియు చూపవలసిన మర్యాదలు, ఖుర్ఆన్ లోని విషయాలు, అధ్యాయాలు, వాటి పేర్లు మరియు ఉద్దేశ్యాలు, వాటి వ్యాఖ్యానాలు, ఖుర్ఆన్ కాలేజీలు, ఖుర్ఆన్ విద్యాభ్యాసం, ఖుర్ఆన్ విషయసూచికలు, ఖుర్ఆన్ లో ప్రస్తావించబడిన గాథలు, ఖుర్ఆన్ ఉపమానాలు మరియు ధర్మాదేశాలు, ఖుర్ఆన్ సవాళ్ళు, ఖుర్ఆన్ భాగాలు, ఖుర్ఆన్ ఆహ్వానాలు, ఖుర్ఆన్ నూతన వైజ్ఞానిక ఆవిష్కరణలు, ఖుర్ఆన్ కంఠస్థం మరియు మౌఖిక అన్వేషణలు

అంశాల సంఖ్య: 23

 • PDF

  ఖుర్ఆన్ - అల్లాహ్ వాక్కు, మానవజాతి కొరకు మార్గదర్శకత్వం, అంతిమ సందేశం మరియు అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎలా అవతరించిందనే ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది. అంతేగాక, ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేసింది అల్లాహ్ యే ననే సత్యాన్ని మనం ఎలా కనిపెట్టగలమో తెలుపుతున్నది. ఇంకా మానవజాతి కొరకు ఈ ఖుర్ఆన్ గ్రంథం అవతరింపజేయబడటం వెనుక ఉన్న ఉద్దేశాన్ని చర్చిస్తున్నది.

 • video-shot

  MP4

  ఈ గొప్ప ప్రసంగంలో ఖుర్ఆన్ మరియు ఆధునిక ప్రపంచం గురించి షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ చర్చించారు. ఆయన దీనిలో ఖుర్ఆన్ మరియు ఆధునిక ప్రపంచం మొదలైన పదాలను చాలా స్పష్టంగా వివరించినారు.

 • video-shot

  PDF

  ఖుర్ఆన్ - అల్లాహ్ వాక్కు, మానవజాతి కొరకు మార్గదర్శకత్వం, అంతిమ సందేశం మరియు అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎలా అవతరించిందనే ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది. అంతేగాక, ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేసింది అల్లాహ్ యే ననే సత్యాన్ని మనం ఎలా కనిపెట్టగలమో తెలుపుతున్నది. ఇంకా మానవజాతి కొరకు ఈ ఖుర్ఆన్ గ్రంథం అవతరింపజేయబడటం వెనుక ఉన్న ఉద్దేశాన్ని చర్చిస్తున్నది.

 • MP3

  ఖుర్ఆన్ అవతరించినపుడు అరబ్బులు నిరక్షరాస్యులుగా ఉన్నప్పటికీ, చాలా శ్రద్ధతో నిండిన మనస్సులతో దానిని వారు అందుకున్నారు. దానిని కంఠస్థం చేయటానికి ముందు, వారు దానిని తమ జీవితాలలో మరియు నడవడిలో అమలు పరిచారు. ఇది మహోన్నతుడైన అల్లాహ్ యొక్క "ఇఖ్రా అంటే పఠించు" అనే ఆదేశానికి వారి ప్రతిస్పందన.

 • PDF

  ఖుర్ఆన్ ద్వారా శుభశకునాలను ఆశించడంపై షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్ మునజ్జిద్ జవాబిచ్చారు.

 • video-shot

  MP4

  ఈ వీడియోలో విసామ్ షరీఫ్ ఖుర్ఆన్ మరియు ఇస్లాం అంటే ఏమిటో క్లుప్తంగా వివరించారు. మన జీవిత ఉద్దేశ్యం ఏమిటో కనుగొనటం ఎంత ప్రధానమైన విషయమో చర్చించారు.

 • PDF

  ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

 • ఖుర్ఆన్ శైలి ఇంగ్లీష్

  PDF

  ఈ వ్యాసం ఖుర్ఆన్ లోని ప్రధాన అంశాలు, అందులో చర్చించబడిన అంశాలు, వాటి ప్రస్తావనా శైలి మరియు యూద క్రైస్తవ ధర్మాల మత గ్రంథాలతో పోల్చుట మొదలైన అంశాలను సంబోధిస్తున్నది.

 • ఖుర్ఆన్ పరిచయం ఇంగ్లీష్

  PDF

  1- ఖుర్ఆన్ మరియు దాని ప్రాథమిక అంశాలు, ఖుర్ఆన్ మరియు దాని అనువాదాల మధ్య భేదం, ఇంగ్లీషు అనువాదం పై క్లుప్తమైన పునర్విమర్శ, ఖుర్ఆన్ సైన్సుల పరిచయం. 2-ఖుర్ఆన్ ఆంతరంగిక సౌందర్యం మరియు దాని కోసం ముస్లింల అలంకరణ, ఇస్లామీయ నాగరికతపై ఖుర్ఆన్ భాష మరియు దాని చారిత్రక ప్రభావం

 • PDF

  1- ఖుర్ఆన్ అంటే ఏమిటి ? 2-ఖుర్ఆన్ గ్రంథం ఎలా అవతరించింది, కంఠస్థం చేయబడింది మరియ వ్రాయబడింది. 3-ఎలా దివ్య వచనాలు గ్రంథ రూపంలో సంకలనం చేయబడినాయి. 4- ఈరోజు మన చేతులలో ఉన్న ఖుర్ఆన్ యొక్క మూలం ఏమిటి.

 • PDF

  ఖుర్ఆన్ సమస్త మానవాళి కోసం అల్లాహ్ చే పంపబడిన అంతిమ మరియు ప్రామాణిక దివ్యగ్రంథం.

 • PDF

  1- ఖుర్ఆన్, ఇస్లాం మరియు ముస్లింలు యూదులకు వ్యతిరేకమనే అసత్య ప్రచారంపై చర్చ. యూదజాతి స్థానం మరియు దేవుడి వద్ద వారి గౌరవ స్థానం గురించి చర్చ. 2- వాస్తవంగా అసలు ఎంచుకోవబడిన ప్రజలు ఎవరు.

 • video-shot

  MP4

  ఈ వీడియోలో ఖుర్ఆన్ అవతరణ ఉద్దేశ్యం ఏమిట ? అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

 • PDF

  ప్రతి నెల ఆఖరి ఆదివారం నాడు మా పరిచయంలోని దాదాపు 30 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట చేరి, ప్రతి ఒక్కరూ రెండు లేదా అంతకంటే ఎక్కువ ఖుర్ఆన్ భాగాలు పఠిస్తూ, మొత్తం ఖుర్ఆన్ పఠనాన్ని ఒకటిన్నర లేదా రెండు గంటలలో పూర్తి చేస్తాము. తద్వారా మాలోని ప్రతి ఒక్కరూ ఇన్ షాఅ అల్లాహ్ ఒకసారి మొత్తం ఖుర్ఆన్ పఠనం పూర్తి చేసినట్లవుతుందని చెప్పబడింది. అది కరక్టేనా ? ఆ తర్వాత మేమందరూ సామూహికంగా దుఆ చేస్తాము మరియు చనిపోయిన మరియు జీవించిన ఉన్న విశ్వాసులందరికీ దాని పుణ్యాలు ప్రసాదించమని మేము అల్లాహ్ ను వేడుకుంటాము. అయితే ఆ పుణ్యాలు చనిపోయిన వారికి అందుతాయా ? అందుతాయనే వాదనకు ఆధారంగా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ పలుకులను ప్రస్తావిస్తారు, "ఎవరైనా వ్యక్తి చనిపోయిన తర్వాత, మూడు మార్గాలలో తప్ప అతడికి చేరే పుణ్యాలన్నీ ఆగిపోతాయి - కొనసాగుతున్న అతడి దానధర్మాలు, ప్రయోజనకరమైన జ్ఞానం మరియు అతడి కోసం ప్రార్థించే మంచి సంతానం." మీలాదున్నబీ దినమున వారు రిబాత్ అంటే జాగరణ చేస్తారు. అది ఉదయం 10 గంటలకు ప్రారంభమై రాత్రి 3 గంటల వరకు సాగుతుంది. తమను క్షమించమని అల్లాహ్ ను ప్రార్థిస్తారు, అల్లాహ్ ను స్తుతిస్తారు, తస్బీహ్ మరియు తక్బీర్ ధ్యానం చేస్తారు, నిశ్శబ్దంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అనేక దరూద్ లు పంపుతారు, ఖుర్ఆన్ పఠిస్తారు, కొందరు మహిళలు ఆరోజున ఉపవాసం కూడా పాటిస్తారు. ఈ ఆరాధనలన్నింటి కోసం ఆ రోజును ప్రత్యేకించడం బిదఅ అంటే నూతన కల్పితం క్రిందికి పరిగణించబడదా ? కొందరు ప్రజలు సుహూర్ సమయంలో చేసే సుదీర్ఘమైన దుఆలు కూడా చేస్తారు. దానిని దుఆ అల్ రాబితహ్ అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపడంతో మొదలై, ఆయన సహచరులపై మరియు ఇతర ప్రవక్తలపై, ఆయన భార్యలపై, ఆయన మహిళా సహచరులపై, ఖుల్ఫాయే రాషిదీన్ పై, తాబయీన్ లపై మరియు ఔలియాలపై పేరు పేరునా దీవెనలు పంపడంతో అది పూర్తవుతుంది. ఇలా చేయడం ద్వారా మా దుఆలు మేము పేర్కొంటున వారందరికీ పేరు పేరునా చేరతాయా ? ఇలా దుఆ చేయడం బిదఅ అంటే నూతన కల్పితం కాదా ? నాకు అది బిదఅ చర్య అనిపిస్తున్నది. అయితే, చాలా మంది సోదరీమణులు నాతో ఏకీభవించుట లేదు. ఒకవేళ నా అభిప్రాయం తప్పైతే, అల్లాహ్ నన్ను శిక్షిస్తాడా ? ఒకవేళ నా అభిప్రాయం సరైనదైతే, నేను వారిని ఎలా ఒప్పించాలి ? ఈ ఆలోచన నన్ను నిద్రపోనివ్వడం లేదు. ధర్మంలో కనపెట్టబడే ప్రతి నూతన కల్పితం మార్గభ్రష్టత్వం వైపుకు తీసుకు పోతుంది, ప్రతి మార్గభ్రష్టత్వం నరకాగ్ని వైపుకు తీసుకుపోతుంది అనే హదీథు పలుకులు జ్ఞాపకం రాగానే నా బాధ మరింతగా పెరిగి పోతున్నది.

 • video-shot

  అల్ ఖుర్ఆన్ ఇంగ్లీష్

  GIF

  ఖుర్ఆన్ అంటే ఏమిటి మరియు దాని నిర్వచనాన్ని ఈ సంక్షిప్త వ్యాసం వివరిస్తున్నది. ఖుర్ఆన్ లో పేర్కొనబడిన కొన్ని వైజ్ఞానిక విషయాలను కూడా ఇది చర్చించినది.

 • video-shot

  MP4

  ఈ వీడియోలో ఖుర్ఆన్ గురించి ముహమ్మద్ రబ్బానీ గారు చాలా చక్కగా వివరించారు.

 • PDF

  ఖుర్ఆన్ రచయిత ఎవరు అనే అతి ముఖ్యమైన విషయాన్ని ఈ పుస్తకం ప్రామాణిక ఆధారాలతో, చాలా చక్కగా చర్చించినది. నిష్పక్షపాతంగా దీనిలోని విషయాలను గురించి లోతుగా ఆలోచిస్తే, అసలు సత్యాన్ని గ్రహించటం తేలికవుతుంది. దాని ద్వారా ఇరపరలోక సాఫల్యాల మార్గాన్ని కనుగొంటారు. ఇన్షా అల్లాహ్.

 • PDF

  క్లుప్తంగా దివ్యఖుర్ఆన్ పరిచయం

 • PDF

  ఖుర్ఆన్ గ్రంథం అల్లాహ్ నుండి అవతరించింది మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అనే సత్యాన్ని నిరూపించే ఒక స్పష్టమైన నిదర్శనం.

పేజీ : 2 - నుండి : 1
ఫీడ్ బ్యాక్