కేటగిరీలు

అల్ మస్జిద్ అల్ హరామ్ గురించిన ధర్మాజ్ఞలు

అంశాల సంఖ్య: 1

  • ఇంగ్లీష్

    PDF

    నా ప్రశ్న కాబా గృహం గురించి. రెండేళ్ళ క్రితం నేను ఉమ్రహ్ యాత్ర కోసం మక్కా వెళ్ళాను మరియు అదృష్టవశాత్తు, నాకు కాబా గృహ గోడలకు చాలా దగ్గరా తవాఫ్ చేసే అవకాశం లభించింది. యమనీ కార్నర్ నాకు ఒక అద్భుత రాయి కనబడింది, దానిపై ఏవో చిహ్నాలు ఉన్నాయి. అదేమిటో తెలుసు కోవాలనే కుతూహలం నాలో పెరిగింది. దాని పేరు ఏమిటి, హజ్రె అస్వద్ ను ముద్దాడు తున్నట్లుగా దానిని కూడా ముద్దాడేందుకు అనుమతి ఉన్నదా ?

ఫీడ్ బ్యాక్