కేటగిరీలు

  • ఇంగ్లీష్

    MP4

    అపనిందలు మోపడంలో అన్ని హద్దులు అతిక్రమిస్తున్న విషయాన్ని మామూలుగా మీడియా చూస్తున్న ప్రతి ఒక్కరూ తేలిగ్గా గుర్తించగలరు. టివీలు, పత్రికలు, వార్తాపత్రికలు, రేడియో స్టేషన్ల నుండి బిల్ బోర్డులు వరకు, మన యువత ముందుకు వస్తున్న విషయాలు చాలా భయంకరమైనవి, గంభీరమైనవి. హింస, అరాచకత్వం, డ్రగ్స్, సెక్స్ మొదలైనవన్నీ బహిరంగంగా చూపడంలో మీడియోకు అసలు సిగ్గు లేదని అర్థం చేసుకోగలం. దీని ప్రభావం నుండి కాపాడుకోవడానికి ముస్లిం సమాజం తప్పకుండా తమ స్వంత మీడియాను ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే కాలంలో ముస్లింలు నెలకొల్పనున్న టీవీ మరియు రేడియో స్టేషన్ల గురించి షేఖ్ ఖాలిద్ యాసిన్ చక్కగా వివరించారు.

  • ఉజ్బెక్
ఫీడ్ బ్యాక్