కేటగిరీలు

 • ఇంగ్లీష్

  MP4

  ఇస్లాం ధర్మమనేది ప్రవక్తలందరి ధర్మం, అసలు ఇస్లాం ధర్మం ఉగ్రవాదాన్ని పురిగొల్పుతున్నదా, జిహాద్ అంటే ఏమిటి, ఇస్లాం గురించి చెడుగా చేయబడుతున్న ప్రచారాన్ని త్రిప్పికొట్టడానికి బ్రిటీష్ ముస్లింలు ఏమి చేయాలి, ఇస్లాం మరియు ఉగ్రవాదానికి మధ్య అసలేమైనా పోలిక ఉందా అనే అంశాలను ఈ వీడియోలో అబూ ఇమ్రాన్ అల్ షక్కాసీ చర్చించారు.

 • ఇంగ్లీష్

  PDF

  ప్రపంచం కోసం శాంతిసామరస్యాలను ప్రసాదిస్తున్న ఇస్లాం ధర్మం యొక్క వివిధ సిద్ధాంతాలు మరియు ఉగ్రవాదం, ఆతంకవాదం అనేవి ఇస్లాం ధర్మంలో అస్సలు లేని అంశాలని నిరూపించే ఒక మంచి చర్చ.

 • తెలుగు

  MP4

  ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు జిహాద్ మరియు ఉగ్రవాదం గురించి వివరంగా చర్చించారు.

 • ఇంగ్లీష్

  PDF

  ఇస్లాం ధర్మం దృష్టిలో తీవ్రవాదం అంటే ఏమిటి, ఎలా కొందరు ప్రజలు కొన్ని ఖుర్ఆన్ వచనాలను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు మొదలైన విషయాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది. అంతేగాక, యుద్ధం అనివార్యం అయ్యే పరిస్థితులు ఏమిటి అనే విషయం గురించి కూడా చర్చిస్తున్నది.

ఫీడ్ బ్యాక్