కేటగిరీలు

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  17 సిఫారసు రెండవ భాగం - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ ఆధారంగా షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ తౌహహీద్ గురించిన అనేక విషయాలు వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ మరియు తౌహీద్ ను విశ్వసించుట కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే వాస్తవాన్ని ఆయన తగిన సాక్ష్యాధారాలతో చక్కగా వివరించారు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  17 సిఫారసు మొదటి భాగం - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ ఆధారంగా షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ తౌహహీద్ గురించిన అనేక విషయాలు వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ మరియు తౌహీద్ ను విశ్వసించుట కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే వాస్తవాన్ని ఆయన తగిన సాక్ష్యాధారాలతో చక్కగా వివరించారు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో స్వర్గం ఎలా ఉంటుంది అనే ముఖ్యాంశంపై ఒక చర్చ.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ గొప్ప ప్రజంటేషన్ లో ప్రళయదిన సూచనల గురించి షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ చర్చించారు. అంతిమదినం పై విశ్వాసం మరియు ఆనాడు ప్రసాదించబోయే ప్రతిఫలం మరియు శిక్షలను విశ్వసించడం ఇస్లాం ధర్మంలోని మూలసిద్ధాంతాలలోనిది. అంతిమదినం కంటే ముందు సంభవించే కొన్ని ముఖ్య సంఘటనలను మనకోసం సూచనలుగా అల్లాహ్ ముందే తెలిపినాడు. అంతిమదిన విషయానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. దాని గురించి ప్రస్తావించినపుడల్లా ఆయన స్వరం గంభీరంగా మారిపోయేది మరియు ఆయనకు ఆగ్రహం వచ్చేది.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ గొప్ప ప్రసంగంలో మంచి మనుషులు కూడా నరకంలోనికి పంపబడతారా అనే విషయం గురించి వివరించారు.

 • తెలుగు

  PDF

  రచయిత ఈ పుస్తకంలో స్వర్గానికి చేర్చే అతి ముఖ్యమైన అంశాల గురించి ప్రామాణిక ఆధారాలతో చక్కగా వివరించినారు.

 • ఇంగ్లీష్

  MP3

  ఈ ఉపన్యాసంలో ఇహపరలోకాలలో వడ్డీల వలన కలిగే ఘోర ప్రమాదాల గురించి షేఖ్ ఉమర్ సులైమాన్ చర్చించారు. అంతేగాక దాని నుండి ఎలా బయటపడవచ్చో తెలిపారు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఉపన్యాసకుడు : జాఫర్ షేఖ్ ఇద్రీస్

  ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ ఇస్లాం ధర్మం యొక్క మూల సిద్ధాంతాలలో ఒకటైన మరణానంతర జీవితం గురించి చక్కగా చర్చించారు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఆపదలు, విపత్తులు మరియు ప్రవక్తల వైద్యం అనే ఈ ఆసక్తికరమైన అంశంపై షేక్ బిలాల్ ప్రసంగించారు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ ముఖ్యమైన ప్రసంగంలో స్వర్గం గురించి మరియు అందులోని ఎలా ప్రవేశించగలం అనే అంశం గురించి వివరించబడింది. ఖుర్ఆన్ మరియు సున్నతులలో వివరించబడినట్లుగా స్వర్గం ఎలా ఉంటుందో తెలుపడింది.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ వీడియోను తప్పకుండా మీ స్నేహితులతో పంచుకోండి. మరణానంతర జీవితం గురించి నిజంగా తెలుసుకోవాలని కోరుకునే వారు స్వయంగా ఇలా ప్రశ్నించుకోవాలి - "నేను చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది?" తర్వాత ఈ వీడియో చూడాలి. స్వర్గ ప్రవేశం కోసం మనం తప్పకుండా శ్రమించవలసి ఉంది.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  మీకు నిజంగా స్వర్గం కావాలా ? ఉమర్ సులైమాన్ గారి చర్చ

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  అంతిమ తీర్పుదినం నాడు ఏమి జరగబోతున్నది అనే ముఖ్యఅంశాన్ని షేఖ్ ఉమర్ సులైమాన్ చక్కగా వివరించారు.

 • ఇంగ్లీష్

  PDF

  1. ఈ వ్యాసాల పరంపరలో ప్రళయదినానికి ముందు సంభవించే కొన్ని ముఖ్య సంఘటనల గురించి చర్చించబడింది. ఆ పెద్ద సూచనలకు ముందు సంభవించే చిన్న చిన్న సంఘటనల వివరాలతో రచయిత ఈ వ్యాసపరంపరను ప్రారంభించినారు. 2. ప్రళయానికి ముందు సంభవించే పెద్ద సంఘటనల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్యవాణులు, వాటి స్వభావం మరియు ఆ సంఘనలు సంభవించే క్రమం. 3. యాంటీ క్రైస్టు అంటే అసత్య మసీహ్ ఆవిర్భావం, అతడి రూపురేఖలు తెలిపే కొన్ని శారీరక లక్షణాలు మరియు ప్రత్యేక సూచనలు. 4. యాంట్రీ క్రైస్టు, అతడి సహచరులు మరియు భూమిపై అతడి కాలం గురించి మరింత సమాచారం. 5. జీసస్ పునరాగమనం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన అనేక భవిష్యవాణులు. 6- జీసస్ పునరాగమనం తర్వాత కొన్నేళ్ళకే బయటపడే గోగ్ మరియు మాగోగ్ అంటే యాజూజ్ మరియు మాజూజ్ శక్తివంతమైన తెగలు. 7- ప్రళయదినానికి ముందు సంభవించే చిట్టచివరి పెద్ద సూచనలు. ఘోరమైన మూడు భూకంపాలు, భయంకరమైన పొగ ఆవిర్భావం, సూర్యుడు పడమర నుండి ఉదయించడం, భయకంరమైన ఒక పెద్ద జంతువు భూమిపై కనబడటం, ఇక చిట్టచివరిగా భయంకరమైన అగ్ని చుట్టుముడుతూ ప్రజలను ఒకచోటకు తోలుకు వెళ్ళడం....

 • ఇంగ్లీష్

  PDF

  1- మరణానంతర జీవితాన్ని తప్పకుండా నమ్మాలని తెలుపుతున్న కారణాలు 2- మరణానంతర జీవితాన్ని నమ్మటంలో ఉన్న కొన్ని ప్రయోజనాలు. మరణానంతర జీవితం ఉందనే నమ్మకాన్ని ధృవీకరించే కొన్ని కారణాలు.

 • ఇంగ్లీష్

  PDF

  1- వేర్వేరు నరకాల పేర్లు, వాటి ఉనికి మరియు వాటి అమరత్వం మరియు వాటి కాపలాదారులు. 2- నరకాల స్థానం, సైజు, స్థాయి, ద్వారాలు, ఇంధనం మరియు నరకాగ్ని వాసుల దుస్తులు. 3- నరకాగ్ని వేడి, వాటి నివాసుల కోసం తయారు చేయబడిన ఆహారపానీయాలు. 4- ఇస్లామీయ మూలాధారాలు తెలుపుతున్న నరకంలోని బాధలు, భయం, భీతి మరియు కఠిన శిక్షలు.

 • ఇంగ్లీష్

  PDF

  1- మన శాశ్వత జీవితంలో ప్రవేశించిన తర్వాత జీవితాంతం ఉండే సహవాసులు మనతో ఏమంటారు. 2- స్వర్గనరక వాసుల మధ్య జరిగే సంభాషణలు 3- కుటుంబ సభ్యుల మధ్య జరిగే సంభాషణలు, చర్చలు మరియు పరలోకంలో అల్లాహ్ వారికి ఎలా జవాబిస్తాడు

 • ఇంగ్లీష్

  MP3

  "When Life Begins" అంటే జీవితం ప్రారంభమైనపుడు అనే నవల యొక్క కంఠస్వర రూపం. జబ్ జిందగీ షురూ హోగీ అనే ప్రసిద్ధ ఉర్దూ నవల యొక్క ఇంగ్లీషు అనువాదం ఇది. దీనిని అబూ యహ్యా తయారు చేసినారు. ఇది ప్రపంచం మరియు మరణానంతర జీవితం యొక్క సమగ్ర రేఖాచిత్రాన్ని ఆసక్తికరమైన నవల రూపంలో మన ముందు పెడుతున్నది.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ ఉపన్యాసంలో షేఖ్ ఉమర్ స్వర్గానికి దారి అనే అంశంపై చర్చించారు. ఇది స్వర్గానికి చేర్చే మార్గాన్ని మనకు గుర్తు చేస్తున్నది. ఒకవేళ ప్రజలు ఈ మార్గాన్ని అనుసరిస్తే అల్లాహ్ అనుజ్ఞతో వారు విజయవంతంగా స్వర్గానికి చేరుకోగలరు.

 • ఇంగ్లీష్

  DOC

  శాశ్వత జీవితంపై విశ్వాసం, చిట్టచివరి శ్వాస విడవగానే మనకోసం ఏమి ఎదురు చూస్తున్నాయి, తీర్పుదినం మరియు అంతిమ దశలలో మనకోసం ఏమి ఎదురు చూస్తున్నాయి అనే ముఖ్యమైన విషయాలు ఇక్కడ వివరించబడినాయి.

పేజీ : 3 - నుండి : 1
ఫీడ్ బ్యాక్