- పుస్తకాల పట్టిక
- అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్
- సున్నహ్
- అల్ అఖీదహ్
- ఏకదైవారాధన - తౌహీద్
- ఆరాధన
- అల్ ఇస్లాం
- అల్ ఈమాన్
- ఈమాన్ విషయాలు
- అల్ ఇహ్సాన్
- అవిశ్వాసం
- కపటత్వం
- బహుదైవారాధన
- బిదాత్ లు మరియు దాని రకాలు మరియు దాని ఉపమానములు
- సహాబాలు మరియు ఆలే అల్ బైత్
- మధ్యవర్తిత్వం
- ఔలియాల మహిమలు మరియు విచిత్రాలు
- జిన్నాతులు
- ప్రేమ మరియు శత్రుత్వం
- అహ్లె సున్నతుల్ జమఆత్
- విసుగుదల మరియు మతాలు
- తేడాలు
- ఇస్లాంలోని వర్గాలు
- సమకాలీన వర్గాలు మరియు సిద్ధాంతాలు
- ఫిఖ్ ధర్మ శాస్త్రం
- ఆరాధనలు
- అత్తహారహ్ - పరిశుభ్రత
- నమాజు
- అంత్యక్రియలు
- జకాతు విధిదానం
- ఉపవాసం
- అల్ హజ్ మరియు అల్ ఉమ్రహ్
- జుమా ఖుత్బహ్ గురించిన ధర్మాజ్ఞలు
- వ్యాధిగ్రస్తుడి నమాజు
- ప్రయాణికుడి నమాజు
- వివిధ సందర్భాలలోని నమాజులు
- లావాదేవీలు
- ఈమాన్ మరియు ప్రమాణాలు
- కుటుంబం
- వైద్యుడు, మందులు మరియు ఇస్లామీయ ఖుర్ఆన్ వచనాల వైద్యం
- అన్నపానీయాలు
- నేరాలు
- జడ్జిమెంట్
- కృషి, ప్రయాస
- దుర్ఘటనల గురించిన ఫిఖ్ నియమాలు
- ఫిఖ్ అల్ అఖ్లియ్యాత్
- ఇస్లామీయ రాజకీయాలు
- మజ్హబులు
- అల్ ఫతావా
- ఫిఖ్ నియమాలు
- ఫిఖా పుస్తకాలు
- ఆరాధనలు
- శుభాలు, అనుగ్రహాలు
- ఆరాధనలలోని శుభాలు
- మంచి అలవాట్లలోని శుభాలు
- సంస్కారాలు
- General Islamic Etiquette
- ఇస్లాం ధర్మ నైతిక సూత్రాలు
- రోడ్లపై మరియు మార్కెట్లలో పాటించవలసిన మర్యాదలు
- ఆహారపానీయాలు సేవించే సంప్రదాయాలు
- అతిథి మర్యాదల పద్ధతులు
- సందర్శన పద్దతులు
- తుమ్మినప్పుటు పాటించవలసిన మర్యాదలు
- బజారుకు వెళ్ళినప్పుడు పాటించవలసిన పద్దతులు
- ఆవలింత వచ్చినప్పుడు పాటించవలసిన పద్దతులు
- పాలకులకు చూపవలసిన మర్యాదలు
- దుస్తులు ధరించే పద్ధతి
- రోగస్థులను పరామర్శించే పద్ధతి
- నిద్రపోయే మరియు నిద్ర నుండి లేచే సమయంలో పాటించవలసిన మర్యాదలు
- స్వప్నాలు
- ఆదాబ్ అల్ కలామ్
- ప్రయాణించేటప్పుడు పాటించవలసిన మర్యాదలు
- మస్జిదులో పాటించవలసిన మర్యాదలు
- కల
- General Islamic Etiquette
- దుఆలు
- Major Sins and Prohibitions
- అరబీ భాష
- అల్లాహ్ వైపు ఆహ్వానించుట
- ఇస్లాం వైపుకు ఆహ్వానం
- ముస్లింలు తెలుసు కోవలసిన వివాదాంశాలు
- చిప్స్
- మంచి గురించి ఆదేశమివ్వటం మరియు చెడు నుంచి వారించటం
- ధర్మప్రచార సంఘటన
- The Importance of Calling to Allah
- చరిత్ర
- ఇస్లామిక్ సంస్కృతి
- కాలానుగుణ సంతోషకరమైన సందర్భాలు
- సమకాలీన వాస్తవికత మరియు ముస్లింల పరిస్థితులు
- విద్యాబోధన మరియు పాఠశాలలు
- మీడియా మరియు జర్నలిజం
- పత్రికలు మరియు శాస్త్రీయ సమావేశాలు
- కమ్యూనికేషన్లు మరియు ఇంటర్నెట్
- ముస్లింల వద్ద ఉన్న శాస్త్రాలు
- ఇస్లామీయ పాలన
- వెబ్సైట్ పోటీలు
- వివిధ ప్రోగ్రామ్ లు మరియు అప్లికేషన్ లు
- లింకులు
- సంస్థ
- అల్ మింబర్ ఉపన్యాసాలు
- దైవవిశ్వాసం గురించిన ఉపన్యాసాలు
- దైవారాధనల గురించిన ఉపన్యాసాలు
- వ్యాపార లావాదేవీల గురించి ఉపన్యాసాలు
- ఈద్ పండుగల గురించి ఉపన్యాసాలు
- నైతికత మరియు ప్రేరణల గురించి ఉపన్యాసాలు
- కుటుంబం మరియు సమాజం గురించి ఉపన్యాసాలు
- సీజన్లు మరియు సందర్భాలపై ఉపన్యాసాలు
- జ్ఞానం మరియు ఉపదేశాల గురించి ఉపన్యాసాలు
- ఉపన్యాసాల పుస్తకాలు
- వక్త (ఖతీబ్) కొరకు అవసరమైన తప్పనిసరి జ్ఞానం
- విద్యాభ్యాస పాఠాలు
- The Prophetic Biography
- ముస్లిములకు ఇస్లాం పరిచయం
- ముస్లిమేతరులకు ఇస్లాం పరిచయం
అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్
అంశాల సంఖ్య: 26
- తెలుగు
- తెలుగు
- తెలుగు రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
అంతిమ దైవగ్రంథం ఖుర్ఆన్ (అహసనుల్ బయాన్) నుండి సూరతుల్ ఫాతిహా అనువాదం మరియు వ్యాఖ్యానం.
- తెలుగు ఉపన్యాసకుడు : అబ్దుర్రహ్మాన్ రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
ఈ వీడియోలో ఖుర్ఆన్ అవతరణ ఉద్దేశ్యం ఏమిట ? అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.
- తెలుగు ఉపన్యాసకుడు : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
ఈ వీడియోలో ఖుర్ఆన్ గురించి ముహమ్మద్ రబ్బానీ గారు చాలా చక్కగా వివరించారు.
- తెలుగు రచయిత : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
ఇది తెలుగులో నేటికీ వాడుకలో నున్న మొదటి అనువాదం. మౌల్వీ అబ్దుల్ గపూర్ గారు దీనిని తిన్నగా అరబీ భాష నుండి అనువదించినారు.
- తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
ఉర్దూ భాషలో మౌలానా ముహమ్మద్ జునాగడీ మరియు హాఫిజ్ సలాహుద్దీన్ యుసుఫ్ లు కలిసి తయారు చేసిన అహ్సనుల్ బయాన్ అనే ప్రపంచ ప్రసిద్ధ ఖుర్ఆన్ సంకలనం యొక్క తెలుగు అనువాదమిది. దీనిని ముమ్మద్ అజీజుర్రహ్మాన్ గారు తెలుగులో అనువదించినారు. శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాదు వారు ప్రచురించినారు. వారి అనుమతి లేకుండా ఎవరూ దీనిని అధిక సంఖ్యలో ప్రింటు చేయరాదు. తెలుగు భాషలో ఇటువంటి అమూల్యమైన గ్రంథం లభ్యమవటం మన అదృష్టం.
- తెలుగు అనువాదం : డాక్టర్ అబ్దుర్-రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
ఇది తెలుగు భాషలో ఖుర్ఆన్ భావం యొక్క అనువాదము. మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఇక్కడ పొందుపరచ బడినది. దీనిని మెరుగుపరచటానికి, మీ సలహాలు ఏమైనా ఉంటే దయచేసి అనువాదకుడికి పంపగలరు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ప్రతి అరబీ వచనమునకు దాని ప్రక్కనే తెలుగు అనువాదం చేయబడినది.
- తెలుగు రచయిత : అబ్దుల్ సలామ్ ఉమ్రీ రచయిత : ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ అనువాదం : ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ రివ్యూ : అబ్దుల్ సలామ్ ఉమ్రీ
సులభశైలిలో పవిత్ర ఖుర్ఆన్ - మౌలానా అబ్దుస్సలామ్ ఉమ్రీ గారి మరియు మౌలానా జాకిర్ ఉమ్రీ గారి అహర్నిశల కృషి ఫలితంగా పూర్తి అయింది. అల్లాహ్ వారి కృషిని స్వీకరించుగాక. ఈ ఖుర్ఆన్ వ్యాఖ్యానానికి విశ్వవిఖ్యాత తఫ్సీర్లు అయిన తఫ్సీర్ ఇబ్నె కథీర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి తర్జుమానుల్ ఖుర్ఆన్, సఊదీ అరబ్ నుండి ప్రచురించబడిన అహ్సనుల్ బయాన్, డా. లుఖ్మాన్ గారి తఫ్సీర్ తైసురుర్రహ్మాన్, మౌలానా అబ్దుర్రహ్మాన్ కీలానీ గారి తైసీరుల్ ఖుర్ఆన్, మౌలానా సనావుల్లా అమృతసరీ గారి తఫ్సీరె సనాయిలను ఆధారంగా చేసుకోవటం జరిగింది. ఇది 30 భాగాలలో ఉంది.
- తెలుగు రచయిత : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్ రచయిత : తఖీయుద్దీన్ అల్ హిలాలీ రచయిత : ముహమ్మద్ కరీముల్లాహ్ రచయిత : షేఖ్ నజీర్ అహ్మద్ అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
దివ్యఖుర్ఆన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై అల్లాహ్ అవతరింపజేసిన ఒక మహాద్భుత మహిమ. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ ఆయత్ లు మరియు హదీథ్ బోధనల నుండి ఈ వ్యాసంలో వివరించబడెను.
- తెలుగు రచయిత : ముహమ్మద్ కరీముల్లాహ్ రచయిత : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ రచయిత : ముహమ్మద్ తఖీయుద్దీన్ అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
క్లుప్తంగా దివ్యఖుర్ఆన్ పరిచయం
- తెలుగు
తెలుగులో దివ్యఖుర్ఆన్ అనువాదములు అనేకం ఉన్నాయి. కాని క్లుప్తమైన వివరణతో ఇటీవల ప్రచురింపబడిన అబుల్ ఇర్ఫాన్ గారి భావామృతం అనే ఖుర్ఆన్ అనువాదానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా దీనిని తయారు చేశారు.చివరి దైవ గ్రంథమైన దివ్యఖుర్ఆన్ ఒక్క ముస్లింలకే కాకుండా మొత్తం మానవజాతి మార్గదర్శకం కోసం సర్వలోక సృష్టికర్త పంపినాడు. ప్రళయదినం వరకు ఎటువంటి మార్పులు,చేర్పులకు గురికాకుండా ఉండగలిగే ఏకైక దివ్యగ్రంథం కేవలం ఖుర్ఆన్ మాత్రమే.
- తెలుగు Lecturer : మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
ప్రజలకు_రమజాన్_మాసంలో_ఖుర్ఆన్_పఠన_గురించి_ప్రోత్సహించడం
- తెలుగు
ఖుర్ఆన్ యొక్క అర్థాలను ప్రపంచ భాషలలో విశ్వసనీయమైన భాష్యాలు మరియు అనువాదాలను అందించే దిశగా. https://quranenc.com/te/browse/telugu_muhammad
- తెలుగు
- తెలుగు రచయిత : చిలుకూరి నారాయణ రావ్ అనువాదం : చిలుకూరి నారాయణ రావ్
దాదాపు 1925లో అనువదించబడినది. తెలుగుభాషలో ఇది ఖుర్ఆన్ యొక్క మొట్టమొదటి భావానువాదం. దీనిని చిలుకూరి నారాయణగారు అనువదించినారు. దీనిని మీ ముందుకు తీసుకు రావటంలో సహాయపడిన సోదరులందరికీ మా కృతజ్ఞతలు.
- తెలుగు
- తెలుగు అనువాదం : డాక్టర్ అబ్దుర్-రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
అరబీ భాష నుండి తిన్నగా తెలుగులో ప్రచురించబడిన ఉత్తమ ఖుర్ఆన్ భావానువాదాలలో ఇదొకటి. డాక్టర్ అబ్దుల్ రహీమ్ మౌలానా దీనిని అనువదించారు. ఉత్తమ క్యాలిటీ MP3 ఆడియో.
- తెలుగు ఉపన్యాసకులు : డాక్టర్ అబ్దుర్-రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా
అరబీ భాష నుండి తిన్నగా తెలుగులో ప్రచురించబడిన ఉత్తమ ఖుర్ఆన్ భావానువాదాలలో ఇదొకటి. డాక్టర్ అబ్దుల్ రహీమ్ మౌలానా దీనిని అనువదించారు. ఉత్తమ క్యాలిటీ MP3 ఆడియో.
- తెలుగు ఉపన్యాసకుడు : షేఖ్ ముహమ్మద్ రబ్బానీ రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
ఈ వీడియోలో అద్భుతాలకే అద్భుతం పవిత్ర ఖుర్ఆన్ గ్రంథం అనే ముఖ్య విషయంపై హైదరాబాద్ లోని జి.సి.పి సంస్థ ఏర్పాటు చేసిన గొప్ప కార్యక్రమంలో ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ రబ్బానీ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.