కేటగిరీలు

معلومات المواد باللغة العربية

అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్

అంశాల సంఖ్య: 26

  • తెలుగు

    MP3

    ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన ఖుర్ఆన్ పఠనా ప్రాముఖ్యత గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించినారు.

  • తెలుగు

    PDF

    ఖుర్ఆన్ లోని వేర్వేరు విషయాల ననుసరించి, ఖుర్ఆన్ వచనాల భావపు అర్థాన్ని సంకలనం చేయటం జరిగినది. గౌరవనీయులైన అబుల్ ఇర్ఫాన్ గారు చాలా కష్టపడి దీనిని పాఠకులకు అందించినారు. అల్లాహ్ వారి ఈ కృషిని స్వీకరించుగాక. దాదాపు 38 విషయాలకు సంబంధించిన వచనాలను ఆయన ఇక్కడ వరుస క్రమంలో ఒకచోటికి చేర్చినారు – అల్లాహ్ గురించి, తౌహీద్ గురించి, గ్రంథప్రజల విశ్వాసం గురించి, ప్రాపంచిక ఆకర్షణల గురించి, అత్యాధునిక దివ్యగ్రంథమైన ఖుర్ఆన్ గురించి, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి, ఆదిమానవుడి నుండి అంతిమ మానవుడి వరకు ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన ఇస్లాం ధర్మం గురించి, పరలోక జీవితం గురించి మరియు మరణం తర్వాత సంభవించబోయే విషయాల గురించి ఈ గ్రంథంలో ఖుర్ఆన్ సందేశాలను ఒకచోటికి చేర్చినారు.

  • తెలుగు

    PDF

    ఖుర్ఆన్ లో అన్ని అధ్యాయముల సారాంశం క్లుప్తంగా.....

  • తెలుగు

    PDF

    ఖుర్ఆన్ పవిత్రగ్రంథంలోని విభిన్న విభాగాల మరియు విభజన గురించిన వివరములు.

  • తెలుగు

    PDF

    ,,సృష్టికర్త సర్వమానవాళికోసం పంపిన అంతిమ సందేశమైన దివ్యఖుర్ఆన్ యొక్క ప్రాధాన్యత, ప్రతి ఒక్కరూ దానిని చదివి, అర్థం చేసుకుని, దానిపై ఆలోచించవలసిన అవసరం గురించి ఈ వ్యాసం తెలుపుతున్నది.

  • తెలుగు

    PDF

    తెలుగు భాషలో ఇది ఖుర్ఆన్ యొక్క రెండో అనువాదం. దీనిలో మొదటి 10 భాగాల అనువాదం ఉన్నది. ఇది 1945లో ముద్రించబడిన ప్రాచీన ప్రతి. దీని యొక్క మిగిలిన భాగాల కొరకు అన్వేషిస్తున్నాము. అవి ఎవరి వద్దనైనా ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవలెను. దీనిని మీ ముందుకు తీసుకురావటంలో సహాయపడిన వారందరి కృషిని అల్లాహ్ స్వీకరించుగాక.