ముహర్రం నెలలో అనేకమంది ముస్లింలు చేస్తున్న నిరాధారమైన వివిధ కల్పితాచారణల గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన ముహర్రం మాసం గురించి, అషూరహ్ ఉపవాస ప్రాధాన్యత గురించి మరియు కొన్ని అప్రామాణికమైన నూతన కల్పితాచరణల గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా స్పష్టంగా వివరించినారు.