కేటగిరీలు

 • రష్యన్

  RAR

  ఈ C , రష్యన్ భాషలో అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ లోని సూరతుల్ ఫాతిహా మరియు 30వ భాగపు భావం యొక్క అనువాదపు సంకలనం. ఇది కింగ్ ఫహద్ ప్రింటింగ్ ప్రెస్, మదీనా లో అచ్చయిన ఖుర్ఆన్ గ్రంథం ఆధారంగా తయారు చేయబడినది.

 • ఇంగ్లీష్

  PPT

  ధర్మప్రచారంలో సాఫల్యం సాధించే ధర్మప్రచారకుడి లక్షణాల గురించి ఇక్కడ ప్రస్తావించబడినాయి.

 • అరబిక్

  LINK

  ఆండ్రాయిడ్ మరియు ఐఫోనుల కోసం ఉచిత ఆప్స్. ముస్లిమేతరులకు ఇస్లాం గురించి అనేక భాషలలో పరిచయం చేసే ఒక మంచి ఆప్స్ ఇది. ముస్లిమేతరులు ఇస్లాం ఉత్తమ బోధనల గురించి సరిగ్గా అర్థం చేసుకోవటానికి ఉపయోగపడే ఇస్లాం ధర్మం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఇతర ముఖ్యమైన అనేక అంశాలను వివరించే అనేక విషయాలు ఉన్నాయి. ఇస్లాం వైపు ఆహ్వానించదలచిన తమ ముస్లిమేతర పరిచయస్థులకు వారి భాషలోనే, సముచితమైన ఇస్లామీయ అంశాలు మరియు విషయాలను ఎంచుకొని తేలిగ్గా పంపవచ్చు. దీనిని ఇస్లాంహౌస్ ఎంతో కష్టపడి తయారుచేసింది.

 • ఇంగ్లీష్

  ZIP

  ఇది ప్రతిరోజు ఐదుసార్లు ఆటోమేటిక్ గా మనకు అదాన్ పలుకులు వినిపించి, నమాజు సమయమైందని జ్ఞాపకం చేసే అదాన్ సాఫ్ట్ వేర్. ఇందులో మొత్తం ప్రపంచ దేశాలన్నింటి అదాన్ సమయాలు ఉన్నాయి. ఇది మొబైల్ ఫోన్లు, సెల్ ఫోన్లు, విండోస్ ఫోన్లు, పాకెట్ పిసీ, సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్లాక్ బెర్రీలలో పనిచేస్తుంది. దీనిని సెర్చ్ ట్రూత్ వెబ్సైటు (www.searchtruth.com) తయారు చేసింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దీనిని 5 మిలియన్ల కంటే ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్నారు.

 • తెలుగు

  నేటి హింసా, దౌర్జన్యాల ప్రపంచంలో, శాంతిని ఎలా స్థాపించగలము - అనే విషయాన్ని సోదరుడు సిరాజుర్రహ్మాన్ ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. మరిన్ని వివరములకు హైదరాబాదులోని వారి ఆఫీసును సంప్రదించండి.

 • అరబిక్

  MP3

  ఇస్లాం ధర్మ సహాబాల వృత్తాంతాల కార్యక్రమం (ఖిస్సత్ ఇస్లామ్ సహాబీ) - సౌదీ అరేబియాలోని అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ రేడియో సీరియల్ గా ప్రసారం చేయబడిన సహాబాల (రదియల్లాహు అన్హుమ్) వృత్తాంతాలన్నింటినీ ఒకచోట చేర్చి, ఈ ప్రోగ్రాం తయారు చేసినారు. దీనిని డాక్టర్ హసన్ హబషీ (అల్లాహ్ ఆయనపై అనుగ్రహం చూపుగాక) తయారు చేసినారు.

 • ఇంగ్లీష్

  PDF

  1 - వ్యక్తిగత వికాసం గురించి ఇస్లాం ధర్మం ఏమి చెబుతున్నది - దివ్యవాణి మార్గదర్శకత్వం నుండి మానవ వికాసం పై ప్రేరణ. 2-వ్యక్తిగత వికాసంపై ఇస్లామీయ దృక్పథం - బాధ్యత, జవాబుదారీతనం మరియు స్వీయ పరిశుధ్ధత, 3 - సృష్టికర్త ఎల్లప్పుడూ గమనిస్తున్నాడనే స్పృహ మరియు మన ఆచరణలపై స్వంత పరిశీలన - దీని ద్వారా మనలో అభివృద్ధి జరుగుతుంది.

 • ఇంగ్లీష్

  DOC

  ఇస్లాం ధర్మంలో సమయం యొక్క ప్రాముఖ్యత - ఆయెషా స్టేసీ.

 • తెలుగు

  MP4

  ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు అధ్యక్షుడైన సోదరుడు షఫీ గారు వ్యక్తిత్వ వికాసం గురించి మరియు ఒక ముస్లిం యొక్క లక్ష్యం గురించి చక్కగా వివరించారు.

 • అరబిక్

  JPG

  జవామీ అల్ కలిమ్ ప్రోగ్రామ్: ఇది ఒక సమగ్రమైన హదీథ్ ఎన్ సైక్లోపేడియా. దీనిలో హదీథుల యొక్క 1400 మూలాధారాలు ఉన్నాయి. వీటిలో 543 వ్రాతప్రతులతో పాటు 70,000 మంది హదీథు ఉల్లేఖకుల జీవిత చరిత్రలు కూడా ఉన్నాయి. దీని మూలాధారాల ప్రామాణికత నిశితంగా పరిశీలించబడినది. విరామచిహ్నాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోబడినాయి. ఇది 69 అసాధారణమైన సేవలు అందిస్తున్నది. ఈ సేవలలో ఒకటేమిటంటే -ఆటోమేటిక్ గా హదీథులను వాటి అసలు మూలాధారాల వరకు చేర్చటం.

 • తెలుగు

  PDF

  ఇహపరలోకాలలో సాఫల్యాన్ని మరియు అభివృద్ధిని ఎలా సాధించాలి? మానవ సమాజం ఎటువంటి సాఫల్యాన్ని లేదా అభివృద్ధిని సాధించాలని ఇస్లాం ధర్మం కోరుకుంటున్నది? - ఈ ప్రశ్నలకు సమాధానములు ఈ వ్యాసంలో లభించును.

 • ఉర్దూ
ఫీడ్ బ్యాక్