తెలుగులో దివ్యఖుర్ఆన్ భావం యొక్క అనువాదం క్లుప్తమైన వివరణతో

వివరణ

తెలుగులో దివ్యఖుర్ఆన్ అనువాదములు అనేకం ఉన్నాయి. కాని క్లుప్తమైన వివరణతో ఇటీవల ప్రచురింపబడిన అబుల్ ఇర్ఫాన్ గారి భావామృతం అనే ఖుర్ఆన్ అనువాదానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా దీనిని తయారు చేశారు.చివరి దైవ గ్రంథమైన దివ్యఖుర్ఆన్ ఒక్క ముస్లింలకే కాకుండా మొత్తం మానవజాతి మార్గదర్శకం కోసం సర్వలోక సృష్టికర్త పంపినాడు. ప్రళయదినం వరకు ఎటువంటి మార్పులు,చేర్పులకు గురికాకుండా ఉండగలిగే ఏకైక దివ్యగ్రంథం కేవలం ఖుర్ఆన్ మాత్రమే.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి