عرض المواد باللغة الأصلية

أعلام وشخصيات

عدد العناصر: 988

  • تلغو

    مُراجع, مؤلف, مترجم, عدد العناصر : 264

  • تلغو

    مؤلف, عدد العناصر : 19

    షేఖ్ ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ ఫైసల్ బిన్ హమ్ద్ అల్ ముబారక్ అర్రాషిద అర్రబాయి అల్ అనిజీ. 1313హిజ్రీ జన్మించిన సంవత్సరం మరియు 1376హిజ్రీ చనిపోయిన సంవత్సరం

  • تلغو

    مؤلف, عدد العناصر : 4

  • تلغو

    مترجم, مؤلف, عدد العناصر : 4

  • تلغو

    مؤلف, مترجم, عدد العناصر : 25

  • تلغو

    مؤلف, مُراجع, عدد العناصر : 41

  • تلغو

    مؤلف, عدد العناصر : 6

    ఆయన పూర్తి పేరు బందర్ బిన్ అబ్దుల్ అజీజ్ బలీలహ్. హిజ్రీ 1395వ సంవత్సరంలో మక్కాలో జన్మించారు. అక్కడే ఆయన తన విద్యాభ్యాసం కొనసాగిస్తూ, పట్టభద్రులయ్యారు. హిజ్రీ 1422వ సంవత్సరంలో ఆయన ఉమ్ముల్ ఖురఅ ఇస్లామీయ విశ్వవిద్యాలయం, మక్కా లోని ఇస్లామీయ షరిఅహ్ కాలేజీ నుండి ఫిఖ్ హ్ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేసారు. హిజ్రీ 1429వ సంవత్సరంలో మదీనాలోని ఇస్లామీయ విశ్వవిద్యాలయంలోని షరిఅహ్ కాలేజీ నుండి ఫిఖ్ హ్ లో పి.హెచ్.డీ పూర్తి చేసారు. అల్ హరమ్ అల్ మక్కీలో ఫిఖ్ హ్ విభాగంలో ఉపాధ్యాయులుగా పనిచేయసాగారు. తాయిఫ్ లోని విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసారు. మక్కాలోని హయ్యల్ అజీజియహ్ లో ఉన్న అల్ అమీరత్ నౌఫ్ జామియహ్ మస్జిదులో, తర్వాత ఇబ్నె బాజ్ జామియహ్ మస్జిద్ లో ఇమామ్ గా పనిచేసిన తర్వాత, 12/9/1434 తేదీన మస్జిద్ అల్ హరమ్ ఇమాం గా నియుక్తులయ్యారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 35

    రియాద్ లోని అల్ ఇమాం ముహమ్మద్ బిన్ సౌద్ విశ్వవిద్యాలయంలోని ఉసూలుద్దీన్ విభాగపు ఖుర్ఆన్ విజ్ఞానశాస్త్రపు బోధకులు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 5

  • تلغو

    مؤلف, عدد العناصر : 3

  • تلغو

    مؤلف, عدد العناصر : 154

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

  • تلغو

    مؤلف, عدد العناصر : 2

  • تلغو

    مؤلف, عدد العناصر : 2

  • تلغو

    مؤلف, عدد العناصر : 29

  • تلغو

    مؤلف, عدد العناصر : 2

    ఇస్లామీయ ధర్మ ప్రచారకులు, రచయిత, కుర్దీయుడు

  • تلغو

    مُراجع, مؤلف, مترجم, عدد العناصر : 1583

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    ఆయన పూర్తి పేరు షేఖ్ బాసిల్ బిన్ అబ్దుర్రహ్మాన్ అర్రావీ. బాగ్దాద్ ప్రాంతంలో ఆయన 1953వ సంవత్సరంలో జన్మించారు. 1975వ సంవత్సరం రాజకీయ మరియు న్యాయశాస్త్రంలో మొట్టమొదటి శ్రేణిలో పట్టభద్రులయ్యారు. 1977లో ఫారిన్ అఫైర్స్ లో డిప్లొమా చేసి, 1990లో అక్కడ పని చేయడం ఆపివేసారు. తర్వాత ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థం మొదలు పెట్టారు. హఫ్స్ అన్ ఆశిమ్ రివాయతులో అష్షాతబీ పద్ధతిలో 1997లో షేఖ్ డాక్టర్ సయ్యద్ ముహమ్మద్ సాదాతీ అష్షన్ఖీతీ, ప్రొఫెసర్ ఇమామ్ ముహమ్మద్ బిన్ సఊద్ అల్ ఇస్లామీయ, రియాద్ నుండి ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థంలో ఇజాజత్ పొంది, అప్పటి నుండి రియాద్ పట్టణంలో నివసించసాగారు.