112 - Al-Ikhlaas ()

|

(1) ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.

(2) అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు.

(3) ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.

(4) మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు."