-
అబూ బకర్ బిన్ అల్ అరబీ "అంశాల సంఖ్య : 5"
వివరణ :పూర్తి పేరు ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అహ్మద్ బిన్ అల్ అరబీ అల్ అర్ఫీ. అండలూసియో ఫ్రధాన నగరాలలో సెవిలో గురువారం, 468 హిజ్రీ సంవత్సరంలో షాబాన్ నెల 22వ తేదీన జన్మించారు. అనేక పుస్తకాల రచయిత.