-
హానీ బిన్ అబ్దుర్రహీమ్ అర్రఫాయీ "అంశాల సంఖ్య : 2"
వివరణ :ఖుర్ఆన్ ఉత్తమ పఠనకర్తలలో ఒకరు. 1394హి,1974 వ సంవత్సరంలో జన్మించారు. సౌదీ అరేబియా జిద్దా నగరంలోని హస్సాన్ మస్జిద్ లో ఇమాం గా మరియు ఉపన్యాసకుడిగా పనిచేశారు. ఆయన యొక్క స్వంత వెబ్ సైటు - http://www.alrfaey.org