-
అలీ బిన్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ హిందీ "అంశాల సంఖ్య : 2"
వివరణ :పూర్తి పేరు - షేఖ్ అలీ బిన్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ హిందీ అల్ హాయ్లీ అల్ మక్కీ, సౌదీ అరేబియా పట్టణంలోని హాయిల్ పట్టణంలో 1330హి సంవత్సరంలో జన్మించారు. షేఖ్ షకర్ బిన్ హుసైన్ మరియు షేఖ్ అలీ బిన్ ముహమ్మద్ అష్షామీ వద్ద ఖుర్ఆన్ పఠించటం నేర్చుకున్నారు. ఇంకా షేఖ్ హమూద్ అల్ హుసైన్ అష్షగదలీ, షేఖ్ ఈసా అల్ హమూద్ అల్ మహ్వూస్, షేఖ్ అబ్దుల్లాహ్ అస్సాలెహ్ అల్ ఖలీఫా వద్ద షరఅ సబ్జెక్టులు, షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ వద్ద వ్యాకరణం మరియు నియమనిబంధనలు నేర్చుకున్నారు. ఇస్లామీయ పండితులలో ఒకరిగా ప్రఖ్యాతి చెందినారు.