-
వివరణ :- మస్జిద్ అల్ హరమ్ మరియు మస్జిదె నబవీ - రెండింటిలోని ధార్మిక మరియు పరిపాలనా సేవలను పర్యవేక్షించటం.
- రెండు పవిత్ర మస్జిదులలో మంచిని ప్రోత్సహించే మరియు చెడును నిరోధించే బాధ్యతలు వహించటం.
- మక్కా మరియు మదీనాలలోని రెండు పవిత్ర మస్జిదులలోని గ్రంథాలయాలను పర్యవేక్షించటం.
- రెండు పవిత్ర మస్జిదులను పరిశుభ్రంగా ఉంచే మరియు వాటిని నిర్వహించే బాధ్యతలు వహించటం.
- రెండు పవిత్ర మస్జిదుల నిర్వహణ ఖర్చులను విరాళాల మరియు ధర్మాదాయాల ద్వారా సమకూర్చే బాధ్యత.
- రెండు పవిత్ర మస్జిదులలో వికలాంగుల వీల్ ఛైర్ల కొరకు అనుమతి జారీ చేయటం మరియు వీడియో షూటింగుల కొరకు అనుమతి జారీ చేయటం.
- రెండు మస్జిదులలో నిర్మాణ పనుల ప్లానింగ్, నిర్వహణ మరియు ఆచరణ బాధ్యతలు నిర్వహించటం.
- హజ్ సుప్రీమ్ కమిటీ ప్రెసిడెన్సీ మరియు సెంట్రల్ హజ్ కమిటీ పనులలో పాల్గొనటం.