-
షేఖ్ ఆదమ్ రియాదీ "అంశాల సంఖ్య : 1"
వివరణ :షేఖ్ ఆదమ్ రియాదీ భారతదేశంలో విద్యనభ్యసించారు, ఆయన కరీంనగర్, తెలంగాణా ప్రాంతంలో జన్మించారు. ప్రస్తుతం ఆయన తన ఉద్యోగం చేసుకుంటూ, రబ్వహ్ ఇస్లామీయ ప్రచారం కేంద్రంలో, తెలుగు విభాగంలో ఉపాధ్యాయులుగా కూడా సేవలు అందిస్తున్నారు.