-
అహ్మద్ బిన్ ఖుదర్ అత్తరాబ్లసీ "అంశాల సంఖ్య : 3"
వివరణ :అహ్మద్ బిన్ ఖుదర్ అత్తరాబ్లసీ - కువైత్ దేశానికి చెందిన ఖారీ. హఫ్స్ మరియు ఖాలూన్ రివాయతులలో ఆయన ఖుర్ఆన్ పఠనం రికార్డు చేయబడింది. విచిత్రమేమిటంటే ఆయన కువైట్ ఫుట్ బాల్ టీమ్ లో గోల్ కీపర్ గా పనిచేసేవారు.