-
అహ్మద్ అల్ ముస్బాహీ "అంశాల సంఖ్య : 1"
వివరణ :ఖుర్ఆన్ ఖారీ, యమనీ దేశస్థుడు, అల్ హదీద్ లోని జామియ (ఉసామహ్ బిన్ జైద్) తహ్ఫీజ్ అల్ ఖుర్ఆన్ లో విద్యాభ్యాసం పూర్తి చేసారు. ఇంకా అల్ హదీద్ లోని మఆహద్ (అల్ నూర్) అల్ ఇల్మీ లో విద్యాభ్యాసం పూర్తి చేసారు. ప్రస్తుతం యమన్ దేశ రాజధాని సనాఅ లోని జామియహ్ అల్ ఉలూమ్ వ టెక్నాలజీ లో విద్యాభ్యాసం చేస్తున్నారు.