అంతిమదినంపై విశ్వాసం అంటే మానవజాతి మరల పునరుజ్జీవింప జేయబడునని మరియు తమ కర్మలకు అనుగుణంగా వారికి ప్రతిఫలం ప్రసాదించబడునని విశ్వసించడం. ఖుర్ఆన్ మరియు సున్నతులలో అంతిమ దినం గురించి మనకు తెలుపబడిన ప్రతి దానినీ నమ్మడం.
ఈ వ్యాసంలో మీలాదున్నబీ జన్మదిన వేడుకలనే బిదాఅత్ ఆచరణలు ఎలా ముస్లింలలో ప్రవేశించాయో స్పష్టంగా తెలుపబడినది. ఇంకా ప్రజలను ఇటువంటి ఆచరణలను ఆరాధనలుగా ఎందుకు పరిగణించకూడదో తెలుపబడినది. ఇది ఎందుకని షిర్క్ అవుతుందో వివరించబడినది.