Islamhouse.com

  • Android
  • iOS
  • Windows
  • API
  • HTML
  • QuranEnc.com
  • HadeethEnc.com
టైప్
    • హోమ్ పేజీ
    • అన్ని భాషలు
    • ముద్రణ కొరకు సిఫారసు చేయబడిన పుస్తకాలు
      • ప్రతి ఒక్కరు
      • ముస్లిం
      • ముస్లిమేతరుడు
      • ముస్లిం - ముస్లిమేతరుడు
    • కేటగిరీలు
    • ఇస్లాం పరిచయం
    • అన్ని అంశాలు
      • అన్ని అంశాలు
      • పుస్తకాలు
      • వ్యాసాలు
      • ఫత్వాలు
      • వీడియోలు
      • ఆడియోలు
      • Khotab
      • పోష్టర్లు
      • ఫేవరైట్స్
    • ఇప్పుడు నేను ఇస్లాం ధర్మం స్వీకరిస్తాను!
    • మన వెబ్సైట్లు
    • ఇంకా
      • పర్సనాలిటీలు
      • మూలాధారం
      • Windows
      • Android
      • iOS
      • QuranEnc.com
      • HadeethEnc.com
    TEతెలుగు
    1. మెయిన్ పేజీ
    2. ఇంటర్ఫేస్ భాష : తెలుగు
    3. పర్సనాలిటీలు

    అబ్దుర్రహ్మాన్ బిన్ ముహమ్మద్ బిన్ ఖాసిమ్

    • అబ్దుర్రహ్మాన్ బిన్ ముహమ్మద్ బిన్ ఖాసిమ్ "అంశాల సంఖ్య : 15"

      23 / 12 / 1428 , 2/1/2008

      వివరణ :షేఖ్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఖాసిమ్ బిన్ ముహమ్మద్ బిన్ ఖాసిమ్ ఆశిమీ అనే ఈ ఇస్లామీయ పండితుడు నజ్ద్ ప్రాంతపు (నేటి రియాద్) ప్రఖ్యాత ఫహ్తాన్ తెగలోని ఆశిమ్ వంశానికి చెందిన వారు. వీరు 1312హిజ్రీ సంవత్సరం లో ఉత్తర రియాద్ లోని అల్ బీర్ అల్ గరియ అనే ప్రసిద్ధ ఊరిలో జన్మించారు. చిన్నతనంలోనే ఖుర్ఆన్ కంఠస్థం చేయటం మొదలుపెట్టి, అతి త్వరగా దానిని పూర్తి చేసినారు. దగ్గరలోని ఇస్లామీయ పండితుల దగ్గర విద్యనభ్యసిస్తూ, చివరికి రియాద్ పట్టణానికి చేరుకున్నారు. ఆ కాలంలో రియాద్ పట్టణంలో అనేక మంది విద్వాంసులు ఉండేవారు. అటువంటి ఉద్దంఢుల సమక్షంలో, ఆయన పూర్తి ఏకాగ్రతతో మరియు బాగా కష్టపడి విద్యనార్జించటం మొదలు పెట్టినారు. ఇంకా విద్యాభ్యాసంలోని మాధుర్యాన్ని మరియు తీపిదనాన్ని ఆస్వాదించసాగారు. పాఠాలను చదవటంలో, కంఠస్థం చేయటంలో, గ్రహించటంలో పూర్తిగా నిమగ్నమైపోయి, తన తోటి విద్యార్థులలో ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉండేవారు. వారి ఉపాధ్యాయులలో ప్రఖ్యాతి చెందినవారు – షేఖ్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్లతీఫ్, షేఖ్ ఇబ్రాహీం బిన్ అబ్దుల్లతీఫ్, షేఖ్ హమద్ బిన్ ఫారిస్, షేఖ్ సఆద్ బిన్ హమద్ బిన్ అతీఖ్, షేఖ్ అబ్దుల్లాహ్ అంగరీ, షేఖ్ ముహమ్మద్ బిన్ ఇబ్రాహీం, షేఖ్ ముహమ్మద్ బిన్ మానె మరియు ఆ కాలపు ప్రసిద్ధ ఇస్లామీయ పండితులు.

      • ఈ విషయం అనువదించబడింది (25)
      • అరబిక్ - عربي
      • బెంగాల్ - বাংলা
      • బోస్నియన్ - Bosanski
      • జర్మన్ - Deutsch
      • ఇంగ్లీష్ - English
      • స్పానిష్ - Español
      • పర్షియన్ - فارسی
      • ఫ్రెంచ్ - Français
      • హిందీ - हिन्दी
      • ఇండొనేషియన్ - Indonesia
      • కుర్దీయుడు - كوردی سۆرانی
      • మళయాళం - മലയാളം
      • నేపాలీ - नेपाली
      • డచ్ - Nederlands
      • రష్యన్ - Русский
      • అల్బేనియన్ - Shqip
      • తెలుగు - తెలుగు
      • తజిక్ - Тоҷикӣ
      • థాయిలాండ్ - ไทย
      • టర్కి - Türkçe
      • వైఘుర్ - ئۇيغۇرچە
      • ఉర్దూ - اردو
      • ఉజ్బెక్ - Ўзбек тили
      • వియత్నామీయ - Việt Nam
      • చైనీస్ - 中文

    ఉపయోగకరమైన లింకులు

    • IslamHouse Reader
    • What Muslim Children Must Know
    • Tafsir Saadi
    • Riyadh Al-Salheen
    • మమ్ముల్ని సంప్రదించండి

    ... ద్వారా మమ్ముల్ని అనుసరించండి

    లేదా మా మెయిలింగ్ లిష్టులో చేరండి

    © ఇస్లాంహౌస్ వెబ్సైటు islamhouse.com

    భాష ఎంచుకోండి

      ... ద్వారా మమ్ముల్ని అనుసరించండి

        లేదా మా మెయిలింగ్ లిష్టులో చేరండి