-
ఇబ్నె అబీ అద్దునియా "అంశాల సంఖ్య : 3"
వివరణ :ఈయన పూర్తి పేరు అల్ హాఫిజ్ అల్ అల్లామాహ్ అబ్దుల్లాహ్ బిన్ ముహమ్మద్ బిన్ ఉబైద్ బిన్ సుఫ్యాన్ బిన్ ఖైస్ అల్ ఖర్షీ అబూ బకర్ బిన్ అబీ అద్దునియా అల్ బగ్దాదీ, మవాలీ బనీ ఉమీయహ్ వంశస్థుడు - రహిమహుల్లాహ్. బగ్దాద్ లోని ప్రఖ్యాత ఇస్లామీయ పండితుడు, విద్వాంసుడు.