Islamhouse.com

  • Android
  • iOS
  • Windows
  • API
  • HTML
  • QuranEnc.com
  • HadeethEnc.com
టైప్
    • హోమ్ పేజీ
    • అన్ని భాషలు
    • ముద్రణ కొరకు సిఫారసు చేయబడిన పుస్తకాలు
      • ప్రతి ఒక్కరు
      • ముస్లిం
      • ముస్లిమేతరుడు
      • ముస్లిం - ముస్లిమేతరుడు
    • కేటగిరీలు
    • ఇస్లాం పరిచయం
    • అన్ని అంశాలు
      • అన్ని అంశాలు
      • పుస్తకాలు
      • వ్యాసాలు
      • ఫత్వాలు
      • వీడియోలు
      • ఆడియోలు
      • Khotab
      • పోష్టర్లు
      • ఫేవరైట్స్
    • ఇప్పుడు నేను ఇస్లాం ధర్మం స్వీకరిస్తాను!
    • మన వెబ్సైట్లు
    • ఇంకా
      • పర్సనాలిటీలు
      • మూలాధారం
      • Windows
      • Android
      • iOS
      • QuranEnc.com
      • HadeethEnc.com
    TEతెలుగు
    1. మెయిన్ పేజీ
    2. ఇంటర్ఫేస్ భాష : తెలుగు
    3. పర్సనాలిటీలు

    సులైమాన్ నద్వీ

    • సులైమాన్ నద్వీ "అంశాల సంఖ్య : 6"

      5 / 1 / 1430 , 2/1/2009

      వివరణ :సులైమాన్ నద్వీ: భారతదేశానికి చెందిన బీహార్ రాష్ట్రంలోని దీసనహ్ ప్రాంతంలో శుక్రవారం రోజు 7వ తేదీ సఫర్ నెల 1322 హిజ్రీ అంటే క్రీ.శ. 1884 నవంబరు 22 నాడు ఆయన జన్మించారు. ఆయనను ఎందరో సుప్రసిద్ధ ఇస్లామీయ పండితులు ఇలా ప్రశంసించారు - 1) వారిలో షేఖ్ అష్రఫ్ అలీ అత్ థాన్వీ "ఆయన షిబ్లీ నోమానీ, సులైమాన్ నద్వీ, ఇబ్నె తైయిమియా, ఇబ్నె ఖయ్యిమ్ లను పోలి ఉన్నారు" అని పలికినారు. 2) షేఖ్ అబుల్ హసన్ నద్వీ రహిమహుల్లాహ్ "అరబీ భాష, ఆదాబ్ సబ్జెక్టులలో గట్టి పటుత్వం సంపాదించారు, ఖుర్ఆన్ మరియు తౌహీద్ విద్యలలో లోతైన అవగాహన కలిగి ఉండేవారు, చరిత్ర, సాంఘిక శాస్త్రం, పౌరశాస్త్రం మొదలైన వాటిలో విస్తృతమైన జ్ఞానం సంపాదించారు. అరబీ భాషా సాహిత్యంలో ఉద్ధంఢులు. అరబీ మరియు ఉర్దూ భాషలలో అనేక పుస్తకాలు, వ్యాసాలు, కవితలు రచించారు". ఆయన అనేక సాహసకృత్యాలు చేస్తూ, ఇస్లామీయ విద్యలలో మరియు ధార్మిక విషయాలలో అనేక సేవలు చేస్తూ జీవించారు. పాకిస్తాన్ లో నవంబరు2వ తేదీ 1953వ తేదీన హఠాత్తుగా చనిపోయారు.

      • ఈ విషయం అనువదించబడింది (23)
      • అరబిక్ - عربي
      • బెంగాల్ - বাংলা
      • బోస్నియన్ - Bosanski
      • జర్మన్ - Deutsch
      • ఇంగ్లీష్ - English
      • పర్షియన్ - فارسی
      • ఫ్రెంచ్ - Français
      • హిందీ - हिन्दी
      • ఇండొనేషియన్ - Indonesia
      • కుర్దీయుడు - كوردی سۆرانی
      • మళయాళం - മലയാളം
      • డచ్ - Nederlands
      • రష్యన్ - Русский
      • అల్బేనియన్ - Shqip
      • తెలుగు - తెలుగు
      • తజిక్ - Тоҷикӣ
      • థాయిలాండ్ - ไทย
      • టర్కి - Türkçe
      • వైఘుర్ - ئۇيغۇرچە
      • ఉర్దూ - اردو
      • ఉజ్బెక్ - Ўзбек тили
      • వియత్నామీయ - Việt Nam
      • చైనీస్ - 中文

    Khotab (1)

    • మదరాసు ప్రసంగాలు తెలుగు

      Lecturer : సులైమాన్ నద్వీ అనువాదం : ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్ 16/2/2015

    ఇంకా

    ఉపయోగకరమైన లింకులు

    • IslamHouse Reader
    • What Muslim Children Must Know
    • Tafsir Saadi
    • Riyadh Al-Salheen
    • మమ్ముల్ని సంప్రదించండి

    ... ద్వారా మమ్ముల్ని అనుసరించండి

    లేదా మా మెయిలింగ్ లిష్టులో చేరండి

    © ఇస్లాంహౌస్ వెబ్సైటు islamhouse.com

    భాష ఎంచుకోండి

      ... ద్వారా మమ్ముల్ని అనుసరించండి

        లేదా మా మెయిలింగ్ లిష్టులో చేరండి