-
అహ్మద్ అహ్మద్ నయీనయి "అంశాల సంఖ్య : 1"
వివరణ :ఖారీ, డాక్టర్ అహ్మద్ అహ్మద్ నయీనయి. 1954 సంవత్సరంలో ఈజిప్టు దేశంలోని కఫర్ అల్ షేక్ ప్రాంతంలోని మతూబస్ పట్టణంలో జన్మించారు. అలెగ్జాండ్రియా కాలేజీ నుండి డాక్టర్ గా పట్టభద్రులయ్యారు. తర్వాత అలెగ్జాండ్రియాలోని హాస్పిటల్ లో పనిచేయడం ప్రారంభించారు. 1979లో ఈజిప్టు రేడియా మరియు టెలివిజన్ లలో ఖుర్ఆన్ పఠించే అవకాశం ఇవ్వబడింది.