Islamhouse.com

  • Android
  • iOS
  • Windows
  • API
  • HTML
  • QuranEnc.com
  • HadeethEnc.com
టైప్
    • హోమ్ పేజీ
    • అన్ని భాషలు
    • కేటగిరీలు
    • ఇస్లాం పరిచయం
    • అన్ని అంశాలు
      • అన్ని అంశాలు
      • పుస్తకాలు
      • వ్యాసాలు
      • ఫత్వాలు
      • వీడియోలు
      • ఆడియోలు
      • Khotab
      • పోష్టర్లు
      • ఫేవరైట్స్
    • ఇప్పుడు నేను ఇస్లాం ధర్మం స్వీకరిస్తాను!
    • మన వెబ్సైట్లు
    • ఇంకా
      • పర్సనాలిటీలు
      • మూలాధారం
      • Windows version
      • Android version
      • iPhone version
      • QuranEnc.com
      • HadeethEnc.com
    TEతెలుగు
    1. మెయిన్ పేజీ
    2. ఇంటర్ఫేస్ భాష : తెలుగు
    3. పర్సనాలిటీలు

    అల్ హుస్సైనీ అల్ అజాజీ

    • అల్ హుస్సైనీ అల్ అజాజీ "అంశాల సంఖ్య : 2"

      20 / 3 / 1432 , 24/2/2011

      వివరణ :ఆయన పూర్తి పేరు అల్ హుస్సైనీ అల్ సయ్యద్ అలీ అబ్దుల్ గనీ అల్ అజాజీ. ఈజిప్టు దేశస్థులు. 1956వ సంవత్సరం డిసెంబరు 5వ తేదీన జన్మించారు. 1986 - 1987 వ సంవత్సరంలో జామియ అజ్ హర్ అష్షరీఫ్ నుండి ఖిరాత్ విభాగంలో ఖిరాత్ స్పెషలైజేషన్ తో ఉన్నత విద్యాఖ్యాసం పూర్తి చేసారు. అష్షాతబీ పద్ధతిలో ఖిరఆత్ అల్ అష్రరహ్ లో ఖుర్ఆన్ పఠనంలో యోగ్యత సంపాదించారు. అష్షాతబీ పద్ధతిలో హఫ్స్ అన్ ఇమాం ఆశిమ్ రివాయతులో ఖుర్ఆన్ పఠనంలో యోగ్యత సంపాదించారు. అత్తయ్యబహ్ (అల్ ఖస్ర్ ఫీ అల్ ముంఫసల్) పద్ధతిలో హఫ్స్ అన్ ఇమాం ఆశిమ్ రివాయతులో ఖుర్ఆన్ పఠనంలో కూడా యోగ్యులయ్యారు. చిన్న పిల్లలకు ఖుర్ఆన్ బోధించే ఉపాధ్యాయుల కోసం మంచి పుస్తకం వ్రాసినారు. ముస్హఫ్ మురత్తిల్ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ బిల్ తూసత్ ఫీ అల్ ముంఫసల్ రచించారు. వర్ష్ అన్ నాఫియీ పద్ధతిలో ముస్హఫ్ రచించారు. మజ్ద్ ఛానెల్ కోసం ఖుర్ఆన్ సిడీ తయారు చేసారు. ఖుర్ఆన్ కరీమ్ ఎలా బోదించాలి అనే అంశంపై పుస్తకం వ్రాసినారు. తిలావత్ నియమ నిబంధనల గురించి పుస్తకం వ్రాసారు. అలాగే తజ్వీద్ నియమనిబంధనల గురించి కూడా పుస్తకం వ్రాసినారు.

      • ఈ విషయం అనువదించబడింది (45)
      • అఫార్ - Qafár afa
      • అకానీ - Akan
      • అంహరిక్ - አማርኛ
      • అరబిక్ - عربي
      • అస్సామీ - অসমীয়া
      • బంబారా - Bamanan
      • బెంగాల్ - বাংলা
      • బోస్నియన్ - Bosanski
      • చెర్కే,సియన్ - Адыгэбзэ
      • గ్రీకు - Ελληνικά
      • ఇంగ్లీష్ - English
      • స్పానిష్ - Español
      • పర్షియన్ - فارسی
      • ఫ్రెంచ్ - Français
      • హిందీ - हिन्दी
      • అర్మేనీయన్ - Armenian
      • ఇటాలియన్ - Italiano
      • కన్నడ - ಕನ್ನಡ
      • కుర్దీయుడు - كوردی سۆرانی
      • ముందంకా - Mandinko
      • మళయాళం - മലയാളം
      • మూర్లు - Moore
      • నేపాలీ - नेपाली
      • డచ్ - Nederlands
      • ఒరుమి - afaan oromoo
      • పోర్చుగీస్ - Português
      • రొమానీయన్ - Română
      • రష్యన్ - Русский
      • సింహళీ - සිංහල
      • సోమాలీ - Soomaali
      • అల్బేనియన్ - Shqip
      • సోంకీ - Soninke
      • తమిళం - தமிழ்
      • తెలుగు - తెలుగు
      • తజిక్ - Тоҷикӣ
      • థాయిలాండ్ - ไทย
      • టైగ్రీన్యా - ትግረኛ
      • తుర్కమాన్ - Türkmençe
      • తగాలు - Tagalog
      • టర్కి - Türkçe
      • వైఘుర్ - ئۇيغۇرچە
      • ఉర్దూ - اردو
      • ఉజ్బెక్ - Ўзбек тили
      • వియత్నామీయ - Việt Nam
      • చైనీస్ - 中文

    ఉపయోగకరమైన లింకులు

    • IslamHouse Reader
    • What Muslim Children Must Know
    • Tafsir Saadi
    • Riyadh Al-Salheen
    • మమ్ముల్ని సంప్రదించండి

    ... ద్వారా మమ్ముల్ని అనుసరించండి

    లేదా మా మెయిలింగ్ లిష్టులో చేరండి

    © ఇస్లాంహౌస్ వెబ్సైటు islamhouse.com

    భాష ఎంచుకోండి

      ... ద్వారా మమ్ముల్ని అనుసరించండి

        లేదా మా మెయిలింగ్ లిష్టులో చేరండి