-
షేఖ్ ముహమ్మద్ రబ్బానీ "అంశాల సంఖ్య : 1"
వివరణ :షేఖ్ ముహమ్మద్ రబ్బానీ గారు మనందరికీ పరిచయం ఉన్న ఒక సుప్రసిద్ధ దాయి. ఆయన ఇస్లాం ధర్మాన్ని పరిచయం చేస్తూ అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. అనేక మంది ముస్లిమేతరులతో ఆయన ఇస్లాం ధర్మం గురించి చర్చించారు. ఆయన సేవలను అల్లాహ్ స్వీకరించుగాక.