Islamhouse.com

  • Android
  • iOS
  • Windows
  • API
  • HTML
  • QuranEnc.com
  • HadeethEnc.com
టైప్
    • హోమ్ పేజీ
    • అన్ని భాషలు
    • కేటగిరీలు
    • ఇస్లాం పరిచయం
    • అన్ని అంశాలు
      • అన్ని అంశాలు
      • పుస్తకాలు
      • వ్యాసాలు
      • ఫత్వాలు
      • వీడియోలు
      • ఆడియోలు
      • Khotab
      • పోష్టర్లు
      • ఫేవరైట్స్
    • ఇప్పుడు నేను ఇస్లాం ధర్మం స్వీకరిస్తాను!
    • మన వెబ్సైట్లు
    • ఇంకా
      • పర్సనాలిటీలు
      • మూలాధారం
      • Windows version
      • Android version
      • iPhone version
      • QuranEnc.com
      • HadeethEnc.com
    TEతెలుగు
    1. మెయిన్ పేజీ
    2. ఇంటర్ఫేస్ భాష : తెలుగు
    3. పర్సనాలిటీలు

    ఇబ్రాహీమ్ అల్ అఖ్దర్

    • ఇబ్రాహీమ్ అల్ అఖ్దర్ "అంశాల సంఖ్య : 9"

      16 / 1 / 1435 , 20/11/2013

      వివరణ :ఆయన పూర్తి పేరు ఇబ్రాహీమ్ బిన్ అల్ అఖ్దర్ అల ఖయ్యిమ్. సుప్రసిద్ధ ఖారీ మరియు ఇమాం. సౌదీ అరేబియా దేశస్థులు. మదీనా నగరంలో 1364హి సంవత్సరంలో జన్మించారు. దారుల్ హదీథ్, అన్నజాహ్ మొదలైన పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసారు. తర్వాత మఆహద్ అల్ ఇల్మీ, అస్సనాయియహ్ మద్రసా లలో చదువు పూర్తి చేసారు. సుప్రసిద్ధ ఇస్లామీయ పండితుల వద్ద షేఖ్ ఇబ్రాహీమ్ అల్ అఖ్దర్ ఖుర్ఆన్ పారాయణం నేర్చుకున్నారు - వారిలో కొందరు ఉమర్ అల్ హైదరీ, అహ్మద్ అల్ జియాత్, అబ్దుల్లాహ్ అల్ గనీమీ మొదలైన ఉపాధ్యాయుల వద్ద ఆయన ఖుర్ఆన్, ఫిఖ్, అఖీదహ్, షరిఅహ్ మరియు అరబీ భాషల విద్యాభ్యాసం చేసినారు. ఆ తర్వాత ఆయన ఇస్లామీయ స్టడీస్ ఉపాధ్యాయుడిగా అస్సనాయియహ్ లో, ఖుర్ఆన్ బోధకుడిగా మద్రసా అబీ బిన్ కఆబ్ లో, ఉప అధ్యాపకుడిగా జామియ ఇస్లామీయలో పని చేసారు. 1406హి సంవత్సరం నుండి దాదాపు 9 సంవత్సరాల పాటు ఆయన మస్జిదె నబవీలో ఇమాంగా సేవలందించారు. అంతేగాక అనేక తహ్ఫీజ్ అల్ ఖుర్ఆన్ సంస్థలలో సభ్యుడిగా ఉన్నారు.

      • ఈ విషయం అనువదించబడింది (45)
      • అఫార్ - Qafár afa
      • అకానీ - Akan
      • అంహరిక్ - አማርኛ
      • అరబిక్ - عربي
      • అస్సామీ - অসমীয়া
      • బంబారా - Bamanan
      • బెంగాల్ - বাংলা
      • బోస్నియన్ - Bosanski
      • చెర్కే,సియన్ - Адыгэбзэ
      • గ్రీకు - Ελληνικά
      • ఇంగ్లీష్ - English
      • స్పానిష్ - Español
      • పర్షియన్ - فارسی
      • ఫ్రెంచ్ - Français
      • హిందీ - हिन्दी
      • అర్మేనీయన్ - Armenian
      • ఇటాలియన్ - Italiano
      • కన్నడ - ಕನ್ನಡ
      • కుర్దీయుడు - كوردی سۆرانی
      • ముందంకా - Mandinko
      • మళయాళం - മലയാളം
      • మూర్లు - Moore
      • నేపాలీ - नेपाली
      • డచ్ - Nederlands
      • ఒరుమి - afaan oromoo
      • రొమానీయన్ - Română
      • రష్యన్ - Русский
      • సింహళీ - සිංහල
      • సోమాలీ - Soomaali
      • అల్బేనియన్ - Shqip
      • సోంకీ - Soninke
      • తమిళం - தமிழ்
      • తెలుగు - తెలుగు
      • తజిక్ - Тоҷикӣ
      • థాయిలాండ్ - ไทย
      • టైగ్రీన్యా - ትግረኛ
      • తుర్కమాన్ - Türkmençe
      • తగాలు - Tagalog
      • టర్కి - Türkçe
      • వైఘుర్ - ئۇيغۇرچە
      • ఉర్దూ - اردو
      • ఉజ్బెక్ - Ўзбек тили
      • వియత్నామీయ - Việt Nam
      • వలూఫ్ - Wolof
      • చైనీస్ - 中文

    ఉపయోగకరమైన లింకులు

    • IslamHouse Reader
    • What Muslim Children Must Know
    • Tafsir Saadi
    • Riyadh Al-Salheen
    • మమ్ముల్ని సంప్రదించండి

    ... ద్వారా మమ్ముల్ని అనుసరించండి

    లేదా మా మెయిలింగ్ లిష్టులో చేరండి

    © ఇస్లాంహౌస్ వెబ్సైటు islamhouse.com

    భాష ఎంచుకోండి

      ... ద్వారా మమ్ముల్ని అనుసరించండి

        లేదా మా మెయిలింగ్ లిష్టులో చేరండి