-
ముహమ్మద్ బిన్ అలీ బిన్ ముహమ్మద్ అల్ బాలీ అల్ హంబలీ "అంశాల సంఖ్య : 2"
వివరణ :ఆయన ముహమ్మద్ బిన్ అలీ బిన్ ముహమ్మద్ బిన్ ఉమర్ బిన్ ముహమ్మద్ బిన్ యాల అల్ బాలీ అల్ హంబలీ బద్రుద్దీన్ అబు అబ్దుల్లాహ్. సిరియా దేశంలోని బలబక్ అనే పట్టణంలో 714 హిజ్రీ సంవత్సరంలో జన్మించారు. 778 హిజ్రీ సంవత్సరం, రబిఅల్ అవ్వల్ నెలలో చనిపోయారు.