ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్ - పుస్తకాలు
అంశాల సంఖ్య: 15
- మెయిన్ పేజీ
- ఇంటర్ఫేస్ భాష : తెలుగు
- పర్సనాలిటీలు
- ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
- పుస్తకాలు
- అన్ని భాషలు
- అన్ని భాషలు
- అంహరిక్
- అకానీ
- అన్కో, బంబారా
- అఫార్
- అరబిక్
- అర్మేనీయన్
- అల్బేనియన్
- అస్సామీ
- ఇంగ్లీష్
- ఇండొనేషియన్
- ఇటాలియన్
- ఉగాండా
- ఉజ్బెక్
- ఉర్దూ
- ఒరుమి
- కజక్
- కన్నడ
- కిన్యార్వాండా
- కుర్దీయుడు
- కొరియన్
- ఖైర్గిజీ
- గ్రీకు
- చెర్కే,సియన్
- చైనీస్
- జపాన్
- జర్మన్
- జార్జియన్
- టర్కి
- టైగ్రీన్యా
- డచ్
- తగాలు
- తజిక్
- తమిళం
- తాతార్
- తుర్కమాన్
- తెలుగు
- థాయిలాండ్
- నేపాలీ
- పర్షియన్
- పుష్టొ
- పోర్చుగీస్
- ఫులా
- ఫ్రెంచ్
- బర్మా
- బల్గేరియన్
- బెంగాల్
- బోస్నియన్
- మళయాళం
- మసెడోనీయ
- ముందంకా
- ములాగషీ
- మూర్లు
- యుక్రేన్
- యూరోపు
- రష్యన్
- రొమానీయన్
- లిథుఅనైనీయన్
- వలూఫ్
- వియత్నామీయ
- వైఘుర్
- సింథీ
- సింహళీ
- సెర్బియన్
- సోమాలీ
- స్పానిష్
- స్వాహిలీ
- హంగేరీ
- హిందీ
- హౌసా
- తెలుగు ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
ఇది ఇస్లాం గురించి సంక్షిప్త పరిచయాన్ని కలిగి ఉన్న ఒక ముఖ్యమైన పుస్తకం,ఇస్లాం యొక్క మూల వనరులైన 'పవిత్ర ఖురాన్ మరియు దైవప్రవక్త’సున్నత్ వెలుగులో అతి ముఖ్యమైన సూత్రాలు,బోధనలు మరియు సర్వోత్తమ ప్రయోజనాలను వివరిస్తుంది ఈ పుస్తకం ముస్లింలు,ముస్లిమేతరులందరితో వారిభాషలో కాలం,పరిస్థితులతో సంబంధం లేకుండా మార్గదర్శకత్వం చేస్తుంది.
- తెలుగు రచయిత : సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తానీ అనువాదం : జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
అరబీ భాషలో మరియు అనేక ఇతర భాషలలో ఇది చాలా ప్రసిద్ధి చెందిన దుఆల సంకలనం. దీనిలో ఖుర్ఆన్ మరియు సున్నతుల నుండి వివిధ సందర్భాలలో ఉపయోగపడే అనేక దుఆలు జమ చేయబడినాయి. ఇది మీకు కూడా చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. హిస్నుల్ ముస్లిం అంటే ముస్లింల సురక్షిత కోట అని అర్థం.
- తెలుగు రచయిత : బిలాల్ ఫిలిఫ్స్ అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
సత్యాన్వేషణ చేస్తున్నవారి కోసం ఇదొక మంచి పుస్తకం. వారికిది సరైన, సత్యమైన మార్గాన్ని చూపిస్తుంది. వివిధ ధర్మపు పేర్ల అసలు మూలం & వాటి భావం గురించి, సృష్టికర్త - మానవుడు - సృష్టి కీ మధ్య ఉన్న సంబంధం విషయమై వివిధ మతాల దివ్యగ్రంథాలు ఇస్తున్న వివరణ గురించి, వివిధ మతాల సార్వజనికత గురించి నిజాయితీగా ఆలోచించమని అడుగుతున్నది. హిందూ, క్ర్తైస్తవ, యూదు మరియు ఇతర మతాల వారిని స్వచ్ఛమైన దైవధర్మపు (ఇస్లాం) ప్రత్యేకతల గురించి తెలుసుకోవటానికీ పుస్తకం ఉపయోపడుతుంది.
- తెలుగు
ఇస్లామిక్ స్టడీస్ డిప్లొమా కోర్సు, విద్యాశాఖ, తెలుగు భాషా విభాగం, రబ్వహ్ ఇస్లామీయ కేంద్రం, రబ్వహ్, రియాద్. ఈ కోర్సు 5 సెమిష్టర్లలో దాదాపు రెండున్నర సంవత్సరాల లోపు పూర్తి అవుతుంది. ఒక్కో సెమిష్టరు నాలుగు నెలలు. ముస్లింలకు మరియు నవ ముస్లింలకు అవసరమైన ప్రాథమిక ఇస్లామీయ సబ్జెక్టులు ఇక్కడ ప్రామాణిక ఆధారాలతో బోధించ బడును. వీటిలో కొన్ని - బేసిక్ అరబీ భాష, ఖుర్ఆన్, అత్తౌహీద్ (ఏక దైవత్వం), అల్ ఫిఖ్ ( ఇస్లామీయ ధర్మ శాస్త్రం), అల్ హదీథ్ ( ప్రవక్త ముహమ్మద్ (స) ప్రవచనాలు), అద్దావహ్ (ఇస్లామీయ ధర్మప్రచారం), సీరహ్ (ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్ర). త్వరలో క్రొత్త సెమిష్టరు ప్రారంభం కానున్నది. కాబట్టి మీ స్నేహితులతో పాటు మీరూ తప్పకుండా ఈ కోర్సులో చేరవలెను. సీట్లు పరిమితం. తెలుగులో 1995-1415 సంవత్సరంలో మొదలు పెట్టినప్పటి నుండి, నేటి వరకు వేల సంఖ్యలో ప్రజలు ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసారు. చాలా మంది తమ డిప్లొమా పూర్తి చేసిన తర్వాత కూడా ప్రతి శుక్రవారం సెంటరుకు వచ్చి, ఇస్లాం ధర్మంలో అవసరమయ్యే ఇమామత్ చేయడం, ఖుత్బా ప్రసంగం ఇవ్వడం వంటి ఇతర సబ్జెక్టులు నేర్చుకుంటున్నారు.
- తెలుగు ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
ఆ ఋజువు అన్ని సందర్భాలలో కేవలం అల్లావైపు మాత్రమే మరలాలి అనే దానికి స్పష్టమైన ఆధారాలు : ప్రవక్తలు , వారి అనుచరులు , పుణ్యపురుషులు తదితరవారందరూ జీవితంలో వారికి ఎదురైన ప్రతి సందర్భంలో కేవలం సర్వవిశ్వాన్ని సృష్టించిన , సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ వైప్ మరలాలో , కేవలం ఆయనతోనే ఎలా సహాయాన్ని అర్ధించారో వాటికి సంబందించిన ఆధారాలు దైవగ్రంధమైన ఖురాను మరియు దైవప్రవక్త ముహమ్మద్ ( స ) వారి సున్నతు ద్వారా వివరింపబడినది .
- తెలుగు అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్ ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
ఇది Islamicpamphlets పబ్లిషర్స్ ప్రచురించిన కరపత్రాల సంకలనం. దీనిలో అనేక మంచి మంచి వ్యాసాలు ఉన్నాయి. ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకునే వారి కొరకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇస్లాం గురించి ప్రజలలో వ్యాపించి ఉన్న అపోహలను, భ్రమలను దూరం చేస్తుంది. అంతేగాక, 1436హిజ్రీ (2015) సంవత్సరపు రమదాన్ సాంస్కృతిక పోటీ పుస్తకం కూడా. దీని చివరిలో పోటీ షరతులు మరియు క్విజ్ ప్రశ్నలు ఉన్నాయి. వాటి జవాబులు సమయంలోపల రబ్వహ్ జాలియాత్ కు పంపగలిగితే, మీరు మంచి బహుమతి పొందే అవకాశం కూడా ఉన్నది.
- తెలుగు రచయిత : ముహమ్మద్ ముర్తదా బిన్ ఆయెష్ ముహమ్మద్ రివ్యూ : సయ్యద్ యూసుఫ్ పాషా ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
ఎనభై హదీసుల సంకలనం, వివరణ మరియు హదీసు ఉల్లేఖకుల క్లుప్త పరిచయం
- తెలుగు రచయిత : అలీ అతీఖ్ అద్దాహరీ అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్ ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
ఇస్లాం గురించి తరుచుగా ప్రజలు అడిగే 40 ప్రశ్నలు మరియు వాటి సరైన సమాధానాలు ఇక్కడ ప్రస్తావించబడినాయి.
- తెలుగు రచయిత : ముహమ్మద్ ముర్తదా బిన్ ఆయెష్ ముహమ్మద్ అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్ ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
ఇస్లాం ధర్మం మానవులందరికీ మార్గదర్శకత్వం వహించే అంతిమ సత్యధర్మం. దీని మూలాధారాలు ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు (హదీథులు). రబ్వహ్ జాలియాత్ తరుఫున 60 హదీథులు కంఠస్థం చేసేందుకు ఒక పోటీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సంకలనకర్త 60 హదీథులను సేకరించి, ఇక్కడ మీకందిస్తున్నారు. వీటి ద్వారా మనం అల్లాహ్ ను సంతృప్తి పరచే సంకల్పంతో అనేక మంచి అలవాట్లు అలవర్చుకునే అవకాశం ఉంది.
- తెలుగు రచయిత : ముహమ్మద్ అస్సాలెహ్ అల్ ఉతైమీన్ అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్ ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
అంతిమదినంపై విశ్వాసం అంటే మానవజాతి మరల పునరుజ్జీవింప జేయబడునని మరియు తమ కర్మలకు అనుగుణంగా వారికి ప్రతిఫలం ప్రసాదించబడునని విశ్వసించడం. ఖుర్ఆన్ మరియు సున్నతులలో అంతిమ దినం గురించి మనకు తెలుపబడిన ప్రతి దానినీ నమ్మడం.
- తెలుగు రచయిత : బిలాల్ ఫిలిఫ్స్ అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : అబ్దుల్లాహ్ రెడ్డి ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
దేవుడిని విశ్వసించేవారిలో తమ విశ్వాసపు స్వభావం గురించి వివేకం మరియు దివ్యసందేశం ఆధారంగా పునరాలోచన కలిగించటమే ఈ పుస్తకపు ముఖ్యోద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అనేకసార్లు చేసిన ప్రసంగాన్నే ఈ రూపంలో మీకందిస్తున్నాను. వేర్వేరు శ్రోతల నుండి ఈ ప్రసంగానికి లభించిన ప్రోత్సాహమే దీనిని తయారు చేయటానికి నన్ను ప్రేరేపించినది. ఇది పుస్తక రూపంలో ఇంకా ఎక్కువ శ్రోతలకు చేరవలెనని నా ఆశయం.పాఠకులకు ఈ చిన్నిపుస్తకంలోని ఆలోచనలు మరియు చర్చలు, సత్యాన్వేషణలో ఉపయోగపడగలవని సిన్సియర్ గా భావిస్తున్నాను. ఎందుకంటే ‘అసలైన దేవుడిని కనుక్కోవటం మరియు ఆయన ఇష్టపడే విధంగా జీవించటం’ కంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదు.
- తెలుగు రచయిత : ముహమ్మద్ ముర్తదా బిన్ ఆయెష్ ముహమ్మద్ ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
ఇస్లాం ధర్మం మానవులందరికీ మార్గదర్శకత్వం వహించే అంతిమ సత్యధర్మం. దీని మూలాధారాలు ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు (హదీథులు). రబ్వహ్ జాలియాత్ తరుఫున 80 హదీథులు కంఠస్థం చేసేందుకు ఒక పోటీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సంకలనకర్త 60 హదీథులను సేకరించి, ఇక్కడ మీకందిస్తున్నారు. వీటి ద్వారా మనం అల్లాహ్ ను సంతృప్తి పరచే సంకల్పంతో అనేక మంచి అలవాట్లు అలవర్చుకునే అవకాశం ఉంది.
- తెలుగు అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్ ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
ఈ పుస్తకంలో కుటుంబ వ్యవస్థకు ఇస్లాం ధర్మం ఇస్తున్న ప్రాధాన్యత చక్కగా వివరించబడింది. మొట్టమొదటి కుటుంబ పునాదులైన తల్లిదండ్రుల గురించి, వివాహం యొక్క అసలు ఉద్దేశ్యం గురించి, భార్యలను ప్రేమగా, చక్కగా చూడవలసిన బాధ్యత గురించి, ఇంట్లో శాంతిసుఖాలు నెలకొల్పడంలో వారి ముఖ్యపాత్ర గురించి, ఇంటిని శాంతినిలయంగా మార్చటంలో భార్యాభర్తల పాత్ర గురించి మరియు వారి పరస్పర హక్కులు మరియు బాధ్యతల గురించి, తల్లిదండ్రులపై సంతానానికి ఉన్న హక్కుల గురించి మరియు ఇతర బంధువులతో సత్సంబంధాలు కొనసాగించవలసిన అవసరం గురించి ఇక్కడ క్లుప్తంగా చర్చించబడింది.
- తెలుగు అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్ ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
ఇది రబ్వహ్ జాలియాత్ లోని అద్దావహ్ సబ్జెక్టు యొక్క పాఠ్య పుస్తకం. దీనిలో అల్లాహ్ యొక్క ధర్మం వైపు ప్రజలను ఎందుకు పిలవాలి మరియు ఎలా పిలవాలి అనే అంశాలకు సంబంధించిన అనేక విషయాలు వివరంగా చర్చించబడినాయి.
- తెలుగు రచయిత : బిలాల్ ఫిలిఫ్స్ అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్ ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
సృష్టికర్త ఉద్దేశ్యం అనే విషయమై వివిధ ధర్మాల అభిప్రాయాలు వాటి గ్రంథాల ఆధారంగా ఈ పుస్తకంలో చర్చించబడినది. చివరిగా ఇస్లాం ధర్మం యొక్క సందేశం - మానవాళి యొక్క సృష్టి కేవలం సృష్టికర్తను ఆరాధించటమే మరియు ఆ సృష్టికర్త పంపిన అంతిమ సందేశం ప్రకారం జీవించటమే అనే సందేశాన్ని ఈ పుస్తకం ప్రామాణిక ఆధారాలతో నిరూపిస్తున్నది.