-
యూసుఫ్ బిన్ నూహ్ అహ్మద్ "అంశాల సంఖ్య : 3"
వివరణ : సౌదీ అరేబియాలోని సుప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్తలు మరియు పండితులలో ఒకరు. మక్కాలో జన్మించారు. అల్ హరమ్ అష్షరీఫ్ లో విద్యాభ్యాసం కొనసాగించారు మరియు అక్కడ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ విభాగంలో ఉపాధ్యాయులుగా పనిచేసారు. ఆయన సౌదీ రేడియో తరచుగా ఖుర్ఆన్ పఠనం చేసే ఒక గొప్ప ఖారీ. అష్షాతబీ పద్ధతిలో అల్ ఖిరఆత్ అల్ అష్ర పండితులు.