-
అహ్మద్ తాలిబ్ హమీద్ "అంశాల సంఖ్య : 6"
వివరణ :ఆయన పూర్తి పేరు అబూ అజ్ జుబైర్ బిన్ తాలిబ్ బిన్ అబ్దుల్ హమీద్ బిన్ అల్ ముజఫ్ఫర్ ఖాన్. రియాద్ పట్టణంలో ఆయన హిజ్రీ 1401 సంవత్సరంలో జన్మించారు. రియాద్ పట్టణంలోని ఇమాం ముహమ్మద్ బిన్ సఊద్ ఇస్లామీయ విశ్వవిద్యాలయంలో పట్టభద్రులయ్యారు. హిజ్రీ1434వ సంవత్సరం నుండి రమదాన్ నెలలలో మదీనా మునవ్వరహ్ లోని మస్జిదె నబవీలో తరావీహ్ మరియు ఖియాముల్ లైల్ నమాజులకు ఇమామత్ అంటే నాయకత్వం చేసే సుదవకాశం ఆయనకు లభించింది. మస్జిదె నబవీలో ఇమామ్ గా నియమిస్తూ క్రీ.శ. 2013వ సంవత్సరం అక్టోబరు 9వ తేదీ బుధవారం అంటే దుల్ హజ్ నెల 4వ తేదీ హిజ్రీ 1434వ సంవత్సరం నాడు ఖాదిమైన్ హరమైన షరీఫ్ రాయల్ డిక్రీ జారీ చేసినారు.