-
హసన్ ముహమ్మద్ సాలెహ్ "అంశాల సంఖ్య : 2"
వివరణ :ఈజిప్టు దేశానికి చెందిన ఖారీ. అల్ బహీరహ్ ప్రాంతంలోని అల్ మహ్మూదియహ్ లో జన్మించారు. మఆహద్ అల్ ఖుర్ఆన్ లో విద్యాభ్యాసం పూర్తి చేసారు. అక్కడ ఆయన అషరహ్ ఖిరఆత్ చదువుకున్నారు. ఇంకా ఉలూమ్ అల్ ఖుర్ఆన్ లో కూడా చదువుకున్నారు. న్యూయార్క్ లోని ఇస్లామీయ కేంద్రంలో ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేస్తున్నారు.