ఇస్లాం పరిచయం
అంశాల సంఖ్య: 25
- మెయిన్ పేజీ
- ఇంటర్ఫేస్ భాష : తెలుగు
- అంశాల భాష : అన్ని భాషలు
- ఇస్లాం పరిచయం
- అన్ని భాషలు
- Aymara
- Bisaya
- Lao
- Oriya
- Punjabi
- Quechua
- Sesotho
- rn
- అంహరిక్
- అజర్బైజాన్
- అఫార్
- అరబిక్
- అర్మేనీయన్
- అల్బేనియన్
- అస్సామీ
- ఆఫ్రికన్
- ఇంగ్లీష్
- ఇండొనేషియన్
- ఇటాలియన్
- ఉగాండా
- ఉజ్బెక్
- ఉర్దూ
- ఐస్లాండు
- ఒరుమి
- కన్నడ
- కిన్యార్వాండా
- కుర్దీయుడు
- కొరియన్
- ఖైర్గిజీ
- గుజరాతీ
- గ్రీకు
- చిచెవా
- చెచెన్
- చెర్కే,సియన్
- చైనీస్
- ఛెకొస్లావీయ
- జపాన్
- జర్మన్
- జార్జియన్
- జులూ
- జూలా
- టర్కి
- టైగ్రీన్యా
- డచ్
- డానీష్
- తగాలు
- తజిక్
- తమిళం
- తెలుగు
- థాయిలాండ్
- దరీ ఫార్సీ
- నార్వే
- నేపాలీ
- పర్షియన్
- పుష్టొ
- పోర్చుగీస్
- పోలిష్
- ఫులా
- ఫ్రెంచ్
- బంబారా
- బల్గేరియన్
- బెంగాల్
- బోస్నియన్
- మలయ్
- మళయాళం
- మసెడోనీయ
- ములాగషీ
- మూర్లు
- యుక్రేన్
- యూరోపు
- రష్యన్
- రొమానీయన్
- లిథుఅనైనీయన్
- వలూఫ్
- వియత్నామీయ
- వైఘుర్
- షామీ భాష
- సింహళీ
- సెర్బియన్
- సోమాలీ
- స్పానిష్
- స్లోవాక్
- స్లోవియన్
- స్వాహిలీ
- స్వీడిష్
- హంగేరీ
- హిందీ
- హిబ్రూ
- హౌసా
- showall
- showall రచయిత : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
ఈ వ్యాసం సత్యప్రియులైన క్రైస్తవులను ఉద్ధేశించి వ్రాయబడినది. ఇందులో వారిని మానవుడు పుట్టడమే ఒక పాపం, యేసు దేవుడి ఏకైక కుమారుడు, యేసు మానవులను కాపాడటానికి అవతరించాడనే మూడు వాదనలు ఎంత అబద్ధమైనవో బైబిల్ దివ్యగ్రంథం ద్వారా నిరూపిస్తుంది. చివరిగా ఆలె ఇమ్రాన్ లోని 64వ వచనం తో ముగిస్తుంది.
- showall అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
ఖుర్ఆన్ - అల్లాహ్ వాక్కు, మానవజాతి కొరకు మార్గదర్శకత్వం, అంతిమ సందేశం మరియు అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎలా అవతరించిందనే ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది. అంతేగాక, ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేసింది అల్లాహ్ యే ననే సత్యాన్ని మనం ఎలా కనిపెట్టగలమో తెలుపుతున్నది. ఇంకా మానవజాతి కొరకు ఈ ఖుర్ఆన్ గ్రంథం అవతరింపజేయబడటం వెనుక ఉన్న ఉద్దేశాన్ని చర్చిస్తున్నది.
- showall అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
ఈ వ్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రామాణిక సాక్ష్యాధారలతో చక్కగా వివరించారు. దీని ద్వారా నిష్పక్షపాతంగా చదివే పాఠకులకు చాలా సులభంగా అసలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు అనే సత్యం తెలిసి పోతుంది. ఇది ఇస్లామిక్ పాంప్లెట్స్ అనే సంస్థ ఇంగ్లీషులో తయారు చేసిన ఒక కరపత్రం యొక్క తెలుగు అనువాదం.
- showall