ఇస్లాం పరిచయం

అంశాల సంఖ్య: 85

  • ఇది Islamicpamphlets పబ్లిషర్స్ ప్రచురించిన కరపత్రాల సంకలనం. దీనిలో అనేక మంచి మంచి వ్యాసాలు ఉన్నాయి. ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకునే వారి కొరకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇస్లాం గురించి ప్రజలలో వ్యాపించి ఉన్న అపోహలను, భ్రమలను దూరం చేస్తుంది. అంతేగాక, 1436హిజ్రీ (2015) సంవత్సరపు రమదాన్ సాంస్కృతిక పోటీ పుస్తకం కూడా. దీని చివరిలో పోటీ షరతులు మరియు క్విజ్ ప్రశ్నలు ఉన్నాయి. వాటి జవాబులు సమయంలోపల రబ్వహ్ జాలియాత్ కు పంపగలిగితే, మీరు మంచి బహుమతి పొందే అవకాశం కూడా ఉన్నది.

  • ఇస్లాం గురించి తరుచుగా ప్రజలు అడిగే 40 ప్రశ్నలు మరియు వాటి సరైన సమాధానాలు ఇక్కడ ప్రస్తావించబడినాయి.

  • ఇస్లాం గురించి తెలుసు కోవాలనుకుంటున్న ముస్లిమేతరుల కోసం ఇది చాలా మంచి పుస్తకం. దీనిలో ముస్లిమేతరులు తరుచుగా అడిగే ప్రశ్నలను డాక్టర్ జాకిర్ నాయక్ గారు ఒక చోట సంకలనం చేసినారు.

  • "మొరాకో రాజు అభ్యర్థనపై మస్జిదె నబవీలో నేను ఇచ్చిన ఉపన్యాసం ఇదిగో. దీనిని వ్రాతరూపంలో తీసుకు వస్తే బాగుంటుందని, తద్వారా దీనిని ప్రచురించి, పంపిణీ చేయవచ్చని అపుడు కొందరు సోదరులు నాతో మనవి చేసుకున్నారు. కాబట్టి ఇది ప్రయోజనకరం కాగలదని అల్లాహ్ పై ఆశలు ఉంచుతూ వారి కోరిక మన్నించాను. ఖుర్ఆన్ లో మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చినాడు, 'ఈ రోజు నేను మీకోసం మీ ధర్మాన్ని పరిపూర్ణం చేసాను మరియు మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేసాను మరియు ఇస్లాంను మీ ధర్మంగా చేసాను.' " అనే పలుకులు దీని రచయిత పుస్తక ఉపోద్ఘాతంలో పేర్కొన్నాడు.

  • ఇస్లాం ధర్మం మొత్తాన్ని సమగ్రహంగా నిర్వచించే అత్యుత్తమమైన మరియు మానవ జీవిత అంశాలన్నింటినీ అపూర్వంగా సంబోధించే సాక్ష్యప్రకటన వచనంతో పాటు, తౌహీద్ అనే ఇస్లామీయ ఏకదైవత్వం సిద్ధాంతం, ఇస్లామీయ విశ్వాసం యొక్క ఆరు మూలస్థంభాలు, ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఈ వ్యాసంలో చక్కగా పరిచయం చేయబడింది.

  • ఇస్లాం ధర్మం మొత్తాన్ని సమగ్రహంగా నిర్వచించే అత్యుత్తమమైన మరియు మానవ జీవిత అంశాలన్నింటినీ అపూర్వంగా సంబోధించే సాక్ష్యప్రకటన వచనంతో పాటు, తౌహీద్ అనే ఇస్లామీయ ఏకదైవత్వం సిద్ధాంతం, ఇస్లామీయ విశ్వాసం యొక్క ఆరు మూలస్థంభాలు, ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఈ వ్యాసంలో చక్కగా పరిచయం చేయబడింది.ఇస్లాం గురించి ఒక సంక్షిప్త పరిచయం

  • ఇస్లాం ధర్మం మొత్తాన్ని సమగ్రహంగా నిర్వచించే అత్యుత్తమమైన మరియు మానవ జీవిత అంశాలన్నింటినీ అపూర్వంగా సంబోధించే సాక్ష్యప్రకటన వచనంతో పాటు, తౌహీద్ అనే ఇస్లామీయ ఏకదైవత్వం సిద్ధాంతం, ఇస్లామీయ విశ్వాసం యొక్క ఆరు మూలస్థంభాలు, ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఈ వ్యాసంలో చక్కగా పరిచయం చేయబడింది.

  • ఇస్లాం ధర్మం మొత్తాన్ని సమగ్రహంగా నిర్వచించే అత్యుత్తమమైన మరియు మానవ జీవిత అంశాలన్నింటినీ అపూర్వంగా సంబోధించే సాక్ష్యప్రకటన వచనంతో పాటు, తౌహీద్ అనే ఇస్లామీయ ఏకదైవత్వం సిద్ధాంతం, ఇస్లామీయ విశ్వాసం యొక్క ఆరు మూలస్థంభాలు, ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఈ వ్యాసంలో చక్కగా పరిచయం చేయబడింది.

  • ఆరంభంలో రచయిత ఇలా పేర్కొన్నాడు, "ప్రజలను అల్లాహ్ యొక్క ధర్మం వైపు ఆహ్వానించాలనే ఉద్దేశ్యంతో నేను ఈ పుస్తకాన్ని వ్రాసాను... ఈ విశ్వప్రపంచం ఎలా సృష్టించబడింది, మానవుడు ఎలా సృష్టించబడినాడు, అతడి మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ తన ప్రవక్తలను పంపబడం ద్వారా అతడిపై ఎలా గొప్ప అనుగ్రహం చూపినాడు మరియు పూర్వ ధర్మాల పరిస్థితి ఏమిటి మొదలైన విషయాలను నేను ఇక్కడ క్లుప్తంగా వివరించాను. తర్వాత ఇస్లాం ధర్మాన్ని దాని అర్థం మరియు మూలసిద్ధాంతాల ఆధారంగా పరిచయం చేసాను. కాబట్టి ఎవరైనా సత్యాన్వేషణ చేయాలనుకుంటే, వారికి ఇక్కడ సరైన నిదర్శనాలతో సన్మార్గం లభిస్తుంది. ఎవరైతే మోక్షం, ముక్తి కొరకు అన్వేషిస్తున్నారో, వారికి అసలైన మోక్షమార్గం ఇక్కడ లభిస్తుంది. ఎవరైతే దైవప్రవక్తల, దైవసందేశహరుల మరియు సజ్జనుల మార్గాన్ని అనుసరించాలనుకుంటున్నారో, అలాంటి వారి కొరకు ఆ సన్మార్గం ఇక్కడ వివరించబడింది. ఎవరైతే ఆ మహాపురుషుల మార్గాన్ని వదిలి పెట్టారో, అలాంటి వారు మూర్ఖులు తప్ప మరేమీ కాదు. అసలు అలాంటి వారే మార్గభ్రష్టులు. వాస్తవానికి ప్రతి ధర్మం, మతం, సిద్ధాంతం ప్రజలను తమ వైపుకే పిలుస్తున్నది. తమ వద్దే సత్యం ఉందని వాదిస్తుంది. అయితే ఇస్లాం ధర్మం స్వీకరించిన వేల, లక్షల మంది నిరూపిస్తున్నదేమిటంటే, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించేటంత వరకు తమకు సత్యం అంటే ఏమిటో తెలియదనే వాస్తవాన్ని ఏకకంఠంతో స్వచ్ఛందంగా గొంతెత్తి చాటుతున్నారు మరియు ఇస్లాం ఛాయలో తప్ప తామెక్కడా మనశ్శాంతి, సంతోషం పొందలేదని సత్యం పలుకుతున్నారు. ప్రతి మానవుడు మనశ్శాంతి, సుఖసంతోషాల కోసం అన్వేషిస్తూ ఉంటాడనేది ఒక నగ్నసత్యం. అలాంటి వారి కోసమే నేనీ పుస్తకాన్ని తయారు చేసాను. నా యొక్క ఈ కృషి కేవలం అల్లాహ్ కోసం చేసిన కృషిగా మాత్రమే స్వీకరించబడాలని, ఇహపరలోకాలలో మంచి ప్రతిఫలం ప్రసాదించే పుణ్యకార్యంగా పరిగణించబడాలని నేను అల్లాహ్ వద్ద ప్రార్థిస్తున్నాను."

  • ఎవరైనా ఇస్లాం స్వీకరించారనే వార్త వినగానే, ఒక నిజమైన ముస్లింకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే అతడు ఎల్లవేళలా ఇతరుల మంచిని కోరతాడు మరియు తను జీవిస్తున్న సృష్టకర్త యొక్క సత్యధర్మంపైనే ఇతరులు కూడా జీవించి, ఇహపరలోకాలలో సాఫల్యం పొందాలని కోరుకుంటాడు - అధ్యాత్మిక మరియు మానసిక నిలకడ మరియు శాంతితో సుఖసంతోషాల ప్రశాంత జీవితం. ఇస్లామీయ ధర్మ ఉపదేశాలు పాటించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యం. ఈ విషయాలనే ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది.

  • కపటత్వానికి బద్ధశత్రువు నిజం. ఈ లేటెష్టు పుస్తకం ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు స్నేహితుడైన బిలాల్ ఇబ్నె రబహ్ రదియల్లాహు అన్హు యొక్క ఆదర్శప్రాయమైన మరియు నమ్రతతో నిండిన జీవితాన్ని డాక్టర్ అల్ షీహా వెలుగులోనికి తెచ్చారు. ప్రపంచంలో అతి శీఘ్రంగా వ్యాపిస్తున్న ఇస్లాం ధర్మంపై వాడివేడిగా జరుగుతున్న చర్చలలో ఇది చాలా ఉపయోగపడుతుంది. నలుపు - తెలుపు అనే తేడాలు లేకుండా కేవలం దైవభక్తి ద్వారా ఇహపరలోకాల జీవితాలలో సాఫల్యం సాధించవచ్చనే ఆలోచనకు ప్రాణం పోస్తున్నది.

  • ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

  • ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

  • ఆరంభంలో రచయిత ఇలా పేర్కొన్నాడు, "ప్రజలను అల్లాహ్ యొక్క ధర్మం వైపు ఆహ్వానించాలనే ఉద్దేశ్యంతో నేను ఈ పుస్తకాన్ని వ్రాసాను... ఈ విశ్వప్రపంచం ఎలా సృష్టించబడింది, మానవుడు ఎలా సృష్టించబడినాడు, అతడి మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ తన ప్రవక్తలను పంపబడం ద్వారా అతడిపై ఎలా గొప్ప అనుగ్రహం చూపినాడు మరియు పూర్వ ధర్మాల పరిస్థితి ఏమిటి మొదలైన విషయాలను నేను ఇక్కడ క్లుప్తంగా వివరించాను. తర్వాత ఇస్లాం ధర్మాన్ని దాని అర్థం మరియు మూలసిద్ధాంతాల ఆధారంగా పరిచయం చేసాను. కాబట్టి ఎవరైనా సత్యాన్వేషణ చేయాలనుకుంటే, వారికి ఇక్కడ సరైన నిదర్శనాలతో సన్మార్గం లభిస్తుంది. ఎవరైతే మోక్షం, ముక్తి కొరకు అన్వేషిస్తున్నారో, వారికి అసలైన మోక్షమార్గం ఇక్కడ లభిస్తుంది. ఎవరైతే దైవప్రవక్తల, దైవసందేశహరుల మరియు సజ్జనుల మార్గాన్ని అనుసరించాలనుకుంటున్నారో, అలాంటి వారి కొరకు ఆ సన్మార్గం ఇక్కడ వివరించబడింది. ఎవరైతే ఆ మహాపురుషుల మార్గాన్ని వదిలి పెట్టారో, అలాంటి వారు మూర్ఖులు తప్ప మరేమీ కాదు. అసలు అలాంటి వారే మార్గభ్రష్టులు. వాస్తవానికి ప్రతి ధర్మం, మతం, సిద్ధాంతం ప్రజలను తమ వైపుకే పిలుస్తున్నది. తమ వద్దే సత్యం ఉందని వాదిస్తుంది. అయితే ఇస్లాం ధర్మం స్వీకరించిన వేల, లక్షల మంది నిరూపిస్తున్నదేమిటంటే, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించేటంత వరకు తమకు సత్యం అంటే ఏమిటో తెలియదనే వాస్తవాన్ని ఏకకంఠంతో స్వచ్ఛందంగా గొంతెత్తి చాటుతున్నారు మరియు ఇస్లాం ఛాయలో తప్ప తామెక్కడా మనశ్శాంతి, సంతోషం పొందలేదని సత్యం పలుకుతున్నారు. ప్రతి మానవుడు మనశ్శాంతి, సుఖసంతోషాల కోసం అన్వేషిస్తూ ఉంటాడనేది ఒక నగ్నసత్యం. అలాంటి వారి కోసమే నేనీ పుస్తకాన్ని తయారు చేసాను. నా యొక్క ఈ కృషి కేవలం అల్లాహ్ కోసం చేసిన కృషిగా మాత్రమే స్వీకరించబడాలని, ఇహపరలోకాలలో మంచి ప్రతిఫలం ప్రసాదించే పుణ్యకార్యంగా పరిగణించబడాలని నేను అల్లాహ్ వద్ద ప్రార్థిస్తున్నాను."

  • ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేయుకోవటానికి ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

  • ఇస్లాం గురించి 40 ముఖ్య ప్రశ్నలు

  • ఈ పుస్తక ఆరంభంలో దీని రచయిత ఇలా పలికారు, "అమెరికాలోని ముస్లింలు ఉత్తమ స్థాయికి చేరుకునేందుకు ఇస్లాం గురించి లోతైన అవగాహన అవసరం. వారిలో అసాధారణమైన సామర్ధ్యం ఉంది. వారిలో తెలివితేటలు, శ్రమించడం మరియు ఇచ్చిన మాటపై నిలబడటం మొదలైన ఉత్తమ లక్షణాలు ఉన్నాయి. అయితే అవి కనుగొనబడని బంగారు మరియు వెండి గనుల మాదిరిగా బహిర్గతం కాలేదు."

  • ఇది డాక్టర్ సాలెహి ఇబ్నె అబ్దుల్ అజీజ్ ఆలె షేఖ్ ఇచ్చిన ఒక ఉపన్యాసం. దైవవిశ్వాసం, ఆరాధన, చట్టం, పరిపాలనా వ్యవస్థ, నీతి, ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాలు మరియు ఇతర విషయాలలో ఇస్లామీయ పద్ధతిని ఆయన వివరించారు.

పేజీ : 5 - నుండి : 1
ఫీడ్ బ్యాక్