ఇస్లామీయ జీవిత విధానాన్ని అనుసరించడంలో మనం కలిగి ఉండవలసిన పటిష్ఠమైన ఈమాన్ గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
మానవులలో ఉండవలసిన నిజాయితీ గురించి, బాధ్యతలు మరియు కర్తవ్యాల గురించి, ప్రజల మధ్య తీర్పు చేయడం గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
ఇస్లాం ధర్మం గురించి సరళమైన భాషలో వివరిస్తున్నది. మానవసృష్టికి కారణాలు, సృష్టికర్త యొక్క హక్కులు, మానవుడు జీవితంలో ఆచరించవలసిన ప్రధానమైన పనులు, మరణించిన ఎదుర్కొనబోయే పరిణామాలు తెలుపు తున్నది. ఖుర్ఆన్ మాత్రమే కాక ఇతర ధర్మగ్రంథాలలోని ఆధారాలు కూడా ప్రస్తావించబడినది.
ఇస్లాం ధర్మాన్ని నిలకడగా, సహనంతో, ధైర్యసాహసాలతో, స్థైర్యంతో అనుసరించడం గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి యొక్క సున్నతులను మరియు సంప్రదాయాలను కాపాడవలసిన ఆవశ్యకత గురించి చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
అరబీ భాష నుండి తిన్నగా తెలుగులో ప్రచురించబడిన ఉత్తమ ఖుర్ఆన్ భావానువాదాలలో ఇదొకటి. డాక్టర్ అబ్దుల్ రహీమ్ మౌలానా దీనిని అనువదించారు. ఉత్తమ క్యాలిటీ MP3 ఆడియో.