హజ్ గైడు – 1. హజ్ హజ్ యాత్ర : హజ్ యొక్క ప్రత్యేకత : హజ్ తప్పని సరి చేసే షరతులు: తగిన చేయగలిగే తగిన స్థితి : సరైన పద్ధతిలో హజ్ పూర్తి చేయటానికి పాటించవలసిన నియమాలు : హజ్ విధానములు. హజ్ గైడు – 2. ప్రయాణ సన్నాహం: హజ్ యాత్ర తయారీ ఎలా చేయాలి? ప్రయాణ ఆరంభంలో చేయవలసిన పనులు మరియు ప్రార్థనలు. హజ్ గైడు – 3d. ఉమ్రా: హజ్ మరియు ఉమ్రా యొక్క ఆచరణలు: ఉమ్రా చేసే యాత్రికుడు పాటించవలసిన ఆచరణలు: ఇహ్రాం: మీఖాత్ స్థలాలు: ఇహ్రాం స్థితిలో నిషేధించబడిన పనులు: ఇహ్రాం స్థితిలో అనుమతించబడిన పనులు: మక్కాలో ప్రవేశించటం: అల్ మస్జిద్ అల్ హరమ్ (కాబా మస్జిద్) లోనికి ప్రవేశించటం: అల్ తవాఫ్: రమల్ – ఇదిబా: తవాఫ్ తరువాత చేయవలసిన రెండు రకాతుల నమాజు: జమ్ జమ్ జలం: అస్సఫా మరియు అల్ మర్వాల మధ్య సయీ నడక: తల వెంట్రుకల ముండనం లేదా చిన్నవిగా కత్తిరించుకోవటం.
ఇస్లాం పై ద్వేషంతో, దానిలోని లోపాలను కనిపెట్టాలనే ఉద్ధేశ్యంతో ఖుర్ఆన్ చదవటం ప్రారంభించిన ఒక బ్రాహ్మణ యువకుడు, చివరకు తన ధర్మంలోనే లోపాలు ఉన్నట్లు మరియు ఇస్లాం ధర్మం మాత్రమే స్వచ్ఛమైనదనే వాస్తవాన్ని గుర్తించి, అంతిమ సన్మార్గాన్ని తన సోదరితో పాటు స్వీకరించాడు. ప్రస్తుతం సాఫ్ట్వేరు కన్సల్టెంటుగా పనిచేస్తున్నాడు.
మాజీ క్రైస్తవ పాదిరీ ఇస్లాం స్వీకరించి, ఈ సంత్సరం హజ్ యాత్రలో పాల్గొన్న అనుభవాన్ని తెలుపుతున్న ఒక వాస్తవ గాథ యొక్క అనువాదం. ఇందులో ఆయన ఇస్లాం స్వీకరించటానికి గల కారణాలు మరియు ఆతర్వాత కుటుంబం నుండి ఎదురైన పరిస్థితులను వివరించారు.
నేటి సమాజంలోని మహిళల పరిస్థితిపై స్వయంగా చేసిన పరిశోధన నూర్ ఇస్లాం స్వీకరణకు దారి తీసినది – హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం స్వీకరించిన ఒక ఆధునిక మహిళ యొక్క స్వీయగాథ. విచ్ఛలవిడితనం నుండి విముక్తి కలిగించిన ఓఅద్భుత ప్రయాణం.