వివరణ

హజ్జ్ యాత్ర మరియు దాని ఆచారముల గురించి నాకు తెలుపమని మిమ్మల్ని కోరుతున్నాను. ఉదారహణకు – సయీ చేయటం అంటే హాజరా పరుగెత్తిన విధంగా అస్సఫా మరియు అల్ మర్వాల మధ్య పరుగెత్తటం గురించిన చరిత్ర నాకు తెలుసు. కాని మిగిలిన హజ్జ్ ఆచరణల ఆరంభం గురించి నాకు తెలియదు. జమరాత్ లో రాళ్ళు విసరటం, తవాఫ్ (కాబా ప్రదక్షిణ), అరాఫహ్ మైదానంలో నిలబడటం, జమ్ జమ్ నీరు త్రాగటం, మీనా మరియు ముజ్దలిఫా మైదానాలలో రాత్రంతా గడపటం, పశుబలి (ఖుర్బానీ) సమర్పించటం మొదలైన వాటి గురించి నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. అనే ప్రశ్నకు క్లుప్తమైన జవాబు.

ఫీడ్ బ్యాక్