ఇస్లాం ధర్మంలోని స్వేచ్ఛ, స్వాతంత్ర్యం
రచయిత : సఊద్ బిన్ ఇబ్రాహీం అష్షురైం
వివరణ
ఇస్లాం ధర్మంలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం - షేఖ్ సఊద్ అష్షరీమ్ హఫిజహుల్లాహ్ మక్కాలోని మస్జిద్ అల్ హరామ్ లో 2-11-1432హి శుక్రవారం నాడు ఇచ్చిన ఖుత్బహ్ ప్రసంగంలో ఇస్లాం ధర్మంలో స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యం యొక్క అవగాహన గురించి చక్కగా వివరించారు. స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యం అనే పదాల అసలు అవగాహన ఏమిటి, ఎలా ప్రజలు దానిని దుర్వినియోగం చేస్తున్నారు, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు సరైన హద్దులలో ఉండక పోతే ఎంత నష్టమో అనే ముఖ్యాంశాన్ని ఇస్లాం ధర్మం ఎలా స్పష్టం చేస్తున్నదో వివరించారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపుతూ సరైన పద్ధతిలో స్వేచ్ఛా, స్వాతంత్ర్ల్యాలను ఎలా వ్యక్తిగతంగా మరియు సామాజికంగా ఉపయోగించుకోవచ్చో చర్చించారు.
- 1
PDF 205.5 KB 2019-05-02
- 2
DOC 1.9 MB 2019-05-02
మూలాధారం:
మస్జిద్ అల్ హరమ్ మరియు మస్జిదె నబవీ వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ ఆధికారిక వెబ్ సైటు - www.gph.gov.sa
కేటగిరీలు:
Follow us: