తండ్రి నుండి కుమారుడికి ఒక సందేశం
రచయిత : ఖాలిద్ అల్ అనైషాహ్ అద్దోసరీ
రివ్యూ: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
వివరణ
తండ్రి నుండి కుమారుడికి ఒక సందేశం : దయచేసి నా సలహా పలుకులు గుర్తించుకో. ఇవి తన కుమారుడిని ఎంతో ప్రేమించే మరియు అతడు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థించే ఒక తండ్రి పలుకులు. నా పలుకు నీకు ప్రయోజనం కలుగజేస్తాయని భావిస్తున్నాను. అవి ఎల్లప్పుడూ నిన్ను ఇహపరలోకాల సాఫల్యం వైపుకు దారి చూపుతాయి. అల్లాహ్ దయవలన సాధించిన విజయాలకు గర్విస్తూ, తలెత్తి గౌరవంగా నీవు తిరిగి వచ్చే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. అల్లాహ్ నీకు మరిన్ని విజయాలు, సాఫల్యం ప్రసాదించు గాక. నీ లక్ష్యం సాధించే వరకు సన్మార్గంలో కదం త్రొక్కు ఓ కుమారుడా!
- 1
PDF 1 MB 2019-05-02
కేటగిరీలు:
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
- 1
PDF 1 MB 2019-05-02
Follow us: