ప్రవక్త్తత్వం గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దావా

వివరణ

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సత్యమైన ప్రవక్తే గానీ అసత్యవాది కాదని నిరూపించే కొన్ని సాక్ష్యాధారాలు. మొదటి భాగంలో వివిధ సహచరులు ఆయన యొక్క ప్రవక్తత్వాన్ని నమ్మేట్లు చేసిన కొన్ని నిదర్శనాలు. రెండవ భాగంలో ముహమ్మద్ ఒక అసత్యవాది అనే నిందారోపణలపై పరిశీలన. మూడవ భాగంలో ఆయన విమర్శకులు ఆయనపై చేసిన మరికొన్ని అపనిందలపై దృష్టి.

Download
ఫీడ్ బ్యాక్