మానవ పిండోత్పత్తి గురించి ఖుర్ఆన్ ఏమి చెబుతున్నది

వివరణ

మహాద్భుతమైన మానవ పిండోత్పత్తి ప్రక్రియ గురించి ఖుర్ఆన్ లో చాలా వివరంగా పేర్కొనబడింది. దానిలోని అనేక విషయాలను ఈ మధ్యనే శాస్త్రజ్ఞులు కనిపెట్టినారు. గర్భం నిలిచిన తర్వాత తొలి దశలు, క్రమక్రమంగా పిండం అభివృద్ధి చెందే తర్వాతి దశల గురించి పేర్కొన్నది. అంతేగాక ఖుర్ఆన్ లో పేర్కొనబడిన ఖచ్చితమైన ఈ సమాచారాన్ని ఆధునిక పిండోత్పత్తి శాస్త్రజ్ఞులు ధృవీకరించుట కూడా ప్రస్తావించబడింది.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
ఫీడ్ బ్యాక్