? సున్నతు అంటే ఏమిటి

వివరణ

సున్నతు అంటే ఏమిటి, సున్నతులో ఏ యే విషయాలు ఉంటాయి, ఇస్లామీయ ధర్మశాసనంలో దాని స్థానం ఏమిటి మొదలైన విషయాల చర్చ. మొదటి భాగంలో సున్నతు అంటే ఏమటో నిర్వచించబడింది, దానిలో ఏమేమి ఉంటాయి మరియు దైవవాణి ఎన్ని రకాలో వివరించబడింది. రెండవ భాగంలో ఖుర్ఆన్ మరియు సున్నతుల మధ్య తేడా ఏమిటి, ఇస్లామీయ ధర్మశాసనంలో సున్నతు యొక్క స్థానం ఏమిటి అనే విషయాలు చర్చించబడినాయి.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
ఫీడ్ బ్యాక్