పవిత్ర రమదాన్ మాసం మరియు ఉపవాసాలు

వివరణ

1- పవిత్ర రమదాన్ మాసం మరియు వాటి ఉపవాసాల గురించి క్లుప్తమైన వివరణ 2- లైలతుల్ ఖదర్ అనే మహారాత్రి మరియు అందులో రాబోయే సంవత్సరం మొత్తం జరిగే సంఘటనలు లిఖించబడతాయి కాబట్టి అందులో వీలయినంత ఎక్కువగా మంచి జరగాలని వేడుకోవాలి. రమదాన్ నెలలోని ఇతర ఆరాధనలు, మస్జిదులో ఎతేకాఫ్ అంటే ఏకాంతవాసం, బీదసాదలకు సహాయం చేయడం మరియు మక్కా యాత్ర.

Download
ఫీడ్ బ్యాక్