ప్రళయదిన ముఖ్య సూచనలు

వివరణ

1. ఈ వ్యాసాల పరంపరలో ప్రళయదినానికి ముందు సంభవించే కొన్ని ముఖ్య సంఘటనల గురించి చర్చించబడింది. ఆ పెద్ద సూచనలకు ముందు సంభవించే చిన్న చిన్న సంఘటనల వివరాలతో రచయిత ఈ వ్యాసపరంపరను ప్రారంభించినారు. 2. ప్రళయానికి ముందు సంభవించే పెద్ద సంఘటనల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్యవాణులు, వాటి స్వభావం మరియు ఆ సంఘనలు సంభవించే క్రమం. 3. యాంటీ క్రైస్టు అంటే అసత్య మసీహ్ ఆవిర్భావం, అతడి రూపురేఖలు తెలిపే కొన్ని శారీరక లక్షణాలు మరియు ప్రత్యేక సూచనలు. 4. యాంట్రీ క్రైస్టు, అతడి సహచరులు మరియు భూమిపై అతడి కాలం గురించి మరింత సమాచారం. 5. జీసస్ పునరాగమనం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన అనేక భవిష్యవాణులు. 6- జీసస్ పునరాగమనం తర్వాత కొన్నేళ్ళకే బయటపడే గోగ్ మరియు మాగోగ్ అంటే యాజూజ్ మరియు మాజూజ్ శక్తివంతమైన తెగలు. 7- ప్రళయదినానికి ముందు సంభవించే చిట్టచివరి పెద్ద సూచనలు. ఘోరమైన మూడు భూకంపాలు, భయంకరమైన పొగ ఆవిర్భావం, సూర్యుడు పడమర నుండి ఉదయించడం, భయకంరమైన ఒక పెద్ద జంతువు భూమిపై కనబడటం, ఇక చిట్టచివరిగా భయంకరమైన అగ్ని చుట్టుముడుతూ ప్రజలను ఒకచోటకు తోలుకు వెళ్ళడం....

Download
ఫీడ్ బ్యాక్