పిల్లల గురించి ఇస్లాం ధర్మం ఏమి చెబుతున్నది

వివరణ

ఈ వ్యాసం ఐదు భాగాలలో ఉన్నది. 1- అసలు పుట్టక ముందు నుండే పిల్లల హక్కులు గౌరవించబడినాయి. 2 - పిల్లల పుట్టుక గురించి చేయవలసిన తయారీ 3- పిల్లలకు మరియు సమాజానికి ప్రయోజనం చేకూర్చే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రామాణిక విధానం. 4- ఇస్లామీయ బాధ్యతలను పిల్లలకు నేర్పటం 5- పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలలో వారికీ హక్కులున్నాయి.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
ఫీడ్ బ్యాక్