సూఫీయిజమ్

వివరణ

1- ఇస్లాం ధర్మం బోధనలతో సూఫీయిజమ్ ఎలా విభేదిస్తున్నది. అసలు సూఫీయిజమ్ అంటే ఏమిటి, అది ఎలా ఆరంభమైంది మరియు దైవవిశ్వాసం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై విశ్వాసం మరియు స్వర్గనరకాలపై విశ్వాసం మొదలైన విషయాలలో అది అసలు ఇస్లాం ధర్మంతో ఎలా విభేదిస్తున్నది. 2- సూఫీయిజమ్ యొక్క కొన్ని సిద్ధాంతాలు మరియు షేఖ్, దిక్ర్, ఖుర్ఆన్ భావానువాదాలపై సూఫీయిజమ్ అభిప్రాయం - ఇస్లాం ధర్మంతో వాటి విభేదం.

Download
ఫీడ్ బ్యాక్