ఇస్లాం ధర్మంలో అల్లాహ్ యొక్క పరిచయం

వివరణ

అల్లాహ్ - ఏకైక ఆరాధ్యుడు, సత్యమైన దైవం, విశ్వ సృష్టికర్త - ముస్లింల దృష్టిలో ఆయనే సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్. ఆయనను పోలినదేదీ సృష్టిలో లేదు. ఆయనే అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పంపినాడు. మనం కేవలం ఆయననే వేడుకోవాలి, ఆయనకే సాష్టాంగపడాలి, ఆయన గురించి స్పష్టంగా ఖుర్ఆన్ లోని సూరతుల్ ఇఖ్లాస్ లో వర్ణించబడింది.

ఫీడ్ బ్యాక్