మస్జిదు సందర్శనం ద్వారా జాగృతి - 2వ భాగం

వివరణ

సయీద్ ఆర్. అలీ పఠించిన ఈ దావహ్ ప్రజెంటేషన్ లో ధర్మ ప్రచారంలో పాల్గొనటానికి మీరేమీ పండితులు కావలసిన అవసరం లేదని తెలుపుతున్నారు. ఒకవేళ మనం ధర్మప్రచారం చేయకపోతే, ముస్లిమేతరులు ఇస్లాం ధర్మం గురించి ఎలా తెలుసుకోగలరు అని ప్రశ్నిస్తున్నారు. మీ శక్తిసామర్ధ్యాలను తక్కువగా అంచనా వేయవద్దు. అసలు చేయకపోవటం కంటే కొంచెమైనా చేయడం మంచిది.

Download
ఫీడ్ బ్యాక్