ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధర్మప్రచారం

వివరణ

అబ్దుల్ ఖాలిఖ్ అష్షరీప్ తయారు చేసిన వ్యాసం యొక్క ఆడియో రికార్డింగ్. దీనిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధర్మప్రచారం మరియు ధర్మప్రచారం మొదలు పెట్టినప్పటి నుండి తాయిఫ్ ప్రయాణం వరకు ఆయన ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందుల గురించి వివరించబడింది.

Download
ఫీడ్ బ్యాక్