తల్బియా యొక్క ఆరు భాగాలలోని మాధుర్యం

వివరణ

డాక్టర్ అబ్దుల్ అజీజ్ అబ్దుర్రహీమ్ రచించిన తల్బియా యొక్క ఆరు భాగాలు అనే రచన యొక్క ఆడియో రికార్డింగు. హజ్ లేదా ఉమ్రహ్ కొరకు ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించగానే, తల్బియా పలకటం ప్రారంభిస్తాము. మనం దీనిని కొన్ని వందల సార్లు పలుకుతాము. కాబట్టి దీని యొక్క అద్భుతమైన అర్థం, భావం తెలుసుకోవటం మనకు ఎంతో ముఖ్యం.

Download
ఫీడ్ బ్యాక్